ప్రత్తిపాడు జనసేన ఇన్‌చార్జ్‌పై పవన్ కల్యాణ్ అసహనం

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరుపుల తమ్మయ్య ఇటీవల ఒక మహిళా వైద్యురాలిపై ప్రవర్తించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అధికారులకు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ ఘటనపై సమగ్ర…

మాల మహానాడు ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కొప్పుల రామారావు

మాల మహానాడు ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కొప్పుల రామారావును నియమించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఎర్రమల రాములు ఈ నియామకాన్ని ప్రకటించారు. ఖమ్మం 52వ డివిజన్‌కు చెందిన కొప్పుల రామారావు (S/o వెంకటేశ్వర్లు) సరిత క్లినిక్ సెంటర్‌లో సేవలు అందిస్తున్నారు.…

తెలంగాణలో చేనేత కార్మికుల రుణమాఫీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో చేనేత కార్మికులకు ఊరట కలిగేలా ప్రభుత్వం రుణమాఫీ పథకానికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది చేనేత కార్మికులకు ఆర్థిక భారం తగ్గనుంది. ప్రభుత్వం రూ. 33 కోట్ల మేర రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు మంజూరు…

కీలక దశకు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక

TG: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ హైకమాండ్ చివరి నిర్ణయానికి వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఏఐసీసీ పెద్దలు చర్చించారు. ఇంఛార్జ్ మీనాక్షి…

వరంగల్ జిల్లాలో విషాదం : స్వగ్రామానికి బయలుదేరిన కుటుంబాన్ని మృత్యువు కాటేసింది

వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామం వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తండ్రి, కుమార్తె, కుమారుడు మరణించగా, భార్య ప్రాణాలతో బయటపడింది. ప్రమాదానికి దారితీసిన పరిణామాలు:…

గోదావరిఖని 1 Town పోలీస్ స్టేషన్‌లో మహిళా పోలీసు అధికారులకు సత్కారం

ప్రెస్ మీట్ న్యూస్ ప్రతినిది రామగుండం :-మహిళా మాతృమూర్తులు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన గోదావరిఖని 1 టౌన్ అధికారులు. మహిళల యొక్క గొప్పతనం గురించి మహిళలు యొక్క జీవనశైలి వారి యొక్క ఔన్నత్యము వారు చేస్తున్న సేవలు వారి…

మహిళా దినోత్సవం: గౌరవం మాటల్లో కాదు, మనసుల్లో ఉండాలి : అనురాధ రావు

మహిళా దినోత్సవం అనగానే హడావుడి, ఏవో సన్మానాలు,సత్కారాలు చేసి,ఏదో చేశాం అని గొప్పలు, మిగత రోజులు షరా మామూలే,వేధింపులే,ఈసడింపులే,సణుగుళ్లే. మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కానీ ఆడవాళ్లకు స్వాతంత్రం వచ్చిందా? ఎక్కడ భద్రత లేదు,కడుపుల ఉన్నప్పుడు అమ్మాయి అని తెలిసిన…

భారతావనికి మణిహారం మహిళా శక్తికి వందనం

భారతావని కి మణి హారం అనదగ్గ మహిళా మణులు ఎందరో భారత దేశంలో గౌరవింపబడ్డారు.అలా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారిని భారత ప్రభుత్వం తగు రీతిలో ప్రోత్సహించి సత్కరించింది. రాజకీయాల్లో సైతం భారత దేశం మహిళా శక్తి కి…

తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్‌ డీజీ, ఇద్దరు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, ఇద్దరు నాన్‌ కేడర్ ఎస్పీలు ఉన్నారు. మిగిలిన 14…

error: Content is protected !!