మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలి కలెక్టర్ల సమావేశంలో CM రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను మరింత వేగవంతం చేయడానికి సచివాలయంలో కలెక్టర్లతో ఏర్పాటు చేసిన విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గనిర్దేశం చేస్తున్నారు. “ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. ప్రతి అధికారి ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలకు…

చండ్రుగొండ ఎస్‌ఐని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ మండల నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ ఎస్‌ఐ గా నియమితులైన గంజి స్వప్న గారిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలతో స్వాగతం పలికిన భారతీయ జనతా పార్టీ చంద్రుగొండ మండల నాయకులు.శాంతిభద్రత అంశంలో బీజేపీ పార్టీ కార్యకర్తలుగా మేడమ్‌కు అన్ని…

ఆసరా పింఛన్‌ల రికవరీ నోటీసుల జారీ ఆపండి : సీఎస్ శాంతి కుమారి

సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న అనర్హులపై ఉక్కుపాదం మోపుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వార్తల్లో నిలిచింది. చాలా మంది అనర్హులు ప్రయోజనాలను పొందుతున్నట్లు వెలుగులోకి వచ్చింది, ఈ పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నంలో, అర్హులైన వ్యక్తులు మాత్రమే ప్రయోజనాలను పొందేలా స్పష్టమైన…

బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు.. భారీ నుంచి అతిభారీ వర్షాలు

జులై 15 నుంచి 22 వరకు బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా.దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లో రానున్న 10 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు…

త్వరలో యూపీఎస్సీ తరహాలో జాబ్‌ క్యాలెండర్‌ : CM రేవంత్‌రెడ్డి

త్వరలో యూపీఎస్సీ తరహాలో జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఏటా మార్చి 31లోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు తెప్పించి జూన్‌ 2న నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబరు 9లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకురానున్నామని…

తహసీల్దార్ కార్యాలయ రికార్డు అసిస్టెంట్ ఆత్మహత్య

అధికారుల వేధింపులే కారణమంటూ లేఖ.. కామారెడ్డి జిల్లాలో ఘటన కార్యాలయ పని కాకుండా వంట వండిపెట్టే పని చెప్తున్నాడని మనస్తాపం అధికారిని కఠినంగా శిక్షిం చాలని బంధువులు డిమాండ్ తహసీల్దార్ కార్యాలయ రికార్డు అసి స్టెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి…

కాజీపేటలో రైల్వే డివిజన్ సాధనకు సమష్టి కృషి : రౌండ్ టేబుల్ సమావేశంలో MP కడియం కావ్య

కాజీపేట రైల్వే జంక్షన్ కు డివిజన్ సాధించడం కోసం అందరూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య ,ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు తదితరులు అన్నారు. రైల్వే ఐకాస కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ అధ్యక్ష…

రేషన్ దొంగలపై పిడి యాక్ట్ పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ DT మాచన రఘునందన్

రేషన్ బియ్యం ను అక్రమంగా తరలించి, రైస్ మిల్లులకు,పౌల్ట్రీకి అమ్ముతున్న వాళ్ళపై పీడి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం ఖాయం అని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిటి మాచన రఘునందన్ హెచ్చరించారు.శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది మొదలుకుని…

తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఏసీ బస్సులు : రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజా రవాణాకు పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల రాష్ట్రంలో బస్సు సర్వీసులను పెద్ద ఎత్తున మార్చినట్లు ప్రకటించారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి, వారు నల్గొండ-హైదరాబాద్ మధ్య నడిచే మూడు…