డ్యూటీలో పొగ తాగిన ఆర్టీసీ డ్రైవర్ – ప్రశ్నించిన అధికారిని అవమానించిన ఘటన
క్షమాపణ చెప్పిన బస్ భవన్ డ్రైవర్ పై విచారణకు ఆదేశం పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ మాచన రఘునందన్ కు ఆర్టీసీ బస్ లో చేదు అనుభవం ఎదురైంది.బస్ నడుపుతూ దమ్ము…
భట్టి విక్రమార్క తెలంగాణ బడ్జెట్ హైలైట్స్
ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. స్కూల్స్‌లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్‌తో పాటు ఉచిత వసతులు అందుబాటులోకి రానున్నాయి. గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40%, కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంపు చేశారు. విద్యార్థులకు ఉచిత…
రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్ (RIMC), డెహ్రాడూన్ – 8వ తరగతి అడ్మిషన్స్ (2026 జనవరి సెషన్)
🏫 సంస్థ: RIMC, డెహ్రాడూన్📚 అడ్మిషన్ కోర్సు: 8వ తరగతి📅 దరఖాస్తు గడువు: 31-03-2025📍 దరఖాస్తు విధానం: SCERT కార్యాలయం, బషీర్ బాగ్, హైదరాబాద్‌లో నేరుగా అందజేయాలి అర్హతలు: ✅ 7వ తరగతి చదువుతూ లేదా ఉత్తీర్ణత సాధించి ఉండాలి✅ వయో…
ట్రయల్ కోర్టుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం
సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సాధారణ కేసుల్లో దర్యాప్తు పూర్తయినా బెయిల్ పిటిషన్లు తిరస్కరించడం తగదని పేర్కొంది. ‘‘ప్రజాస్వామ్యంలో పోలీసుల రాజ్యంగా వ్యవస్థ పని చేయకూడదు’’ అని స్పష్టం చేసింది. చిన్న కేసుల్లో బెయిల్ నిరాకరణ…
ఓటర్ ఐడీ – ఆధార్ అనుసంధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఓటర్ ఐడీ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడానికి మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం ఓటర్ల నమోదులో అవకతవకలు తగ్గించడం, నకిలీ ఓటర్లను తొలగించడం లక్ష్యంగా తీసుకున్నది. ప్రధాన నిర్ణయాలు: లబ్ధి: ఈ ప్రక్రియ…
మైనర్ బాలిక అపహరణ, అత్యాచారం: ఆరుగురు అరెస్ట్
వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసి వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలు ముస్కు లత వ్యభిచార వృత్తిలో నూతన బాలికలను మోసపుచ్చి తీసుకురావడం ద్వారా డబ్బు సంపాదించేందుకు కుట్ర…
ప్రాతినిధ్య సంఘం GM స్థాయి స్ట్రక్చర్ కమిటీ అంశాలను ఏరియా జిఎంకి ఇచ్చిన INTUC వైస్ ప్రెసిడెంట్ రజాక్
1) వి కే ఓ సి పి ప్రైవేట్ వారితో కాకుండా సింగరేణి యాజమాన్యం చేయాలి, కార్మికులందరినీ ఏరియాలోని అడ్జస్ట్ చేయాలి.2) జే వి ఆర్ ఓ సి పి నందు డంపర్స్, డోజర్స్, శవల్స్, గ్రేడర్స్, ఎస్కార్ట్స్ కాలం చెల్లిన…
తెలుగు రాష్ట్రాల్లో భగభగమంటున్న ఎండలు: వాతావరణ శాఖ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగమంటున్నాయి. మార్చిలోనే మే నెల వేడిమి కనిపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఎండ దాహం చేసేస్తోంది. ఇప్పటికే 42°C దాటిన ఉష్ణోగ్రతలు వడగాలులతో కలసి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అత్యవసర…
మహా కుంభమేళా భారత శక్తిని ప్రపంచానికి చాటిన వేడుక : ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో మహా కుంభమేళా విజయం గురించి ప్రసంగిస్తూ, ఇది ప్రజలందరి కృషి ఫలితమని, భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచం ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. కుంభమేళా విజయానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తు తరాలకు ఇది గొప్ప…
బ్యాంక్ రికవరీ ఏజెంట్ల ప్రవర్తనపై నియంత్రణలు: మీ హక్కులు ఇవే
బ్యాంక్ రికవరీ ఏజెంట్లు కస్టమర్లను ఇష్టం వచ్చినప్పుడు కాల్ చేయడం, వేధించడం నిబంధనలకు విరుద్ధం. ఆర్బీఐ మార్గదర్శకాలు ప్రకారం: కాలింగ్ సమయం: ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సెలవు దినాలు, పండగ రోజుల్లో సంప్రదించకూడదు.…