మురికి కూపాలుగా మారుతున్న సింగరేణి వీధులు పట్టించుకోని అధికారులు
ఒకప్పుడు పరిశుభ్రతతో పాటు పరిసరాల నిర్వహణకు పేరుగాంచిన సింగరేణి కాలనీలు ప్రస్తుతం వీధుల్లో ఉన్న క్లీనింగ్ వర్కర్లు లేకుండా చెత్త కుప్పలు పడిపోతున్నాయి. ఈ కాలనీల దయనీయ స్థితి ఆందోళన కలిగించే విషయమే కాకుండా వ్యాధులు మరియు ఆరోగ్య ప్రమాదాలకు మూలాధారం…
కండక్టర్‌ను అకారణంగా విధుల నుంచి తప్పించారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు : ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్
ఈ నెల 1వ తేదిన ఒక మహిళ, తన తల్లి, ఏడాది కుమారుడితో కలిసి హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు జనగామ డిపోనకు చెందిన బస్సు ఎక్కారు. వీరంతా మొదటి వరసలో ఉన్న మహిళా రిజర్వ్‌డ్ సీట్లలో కూర్చున్నారు. ఆ సమయంలో ఆ…
ఎంబీబీఎస్ అడ్మిషన్ల జీవోతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం : హరీష్ రావు
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉంది. ఏ అంశంపైనా స్పష్టత లేదు. విద్యార్థుల భవిష్యత్తుపై ఆలోచన లేదు. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు వైద్యవిద్యా శాఖ ఇచ్చిన జీవోతో తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతరులుగా మారే ప్రమాదముంది. నీళ్లు, నియామకాలు, నిధుల…
హైదరాబాద్‌లో ట్రైజిన్ (Trigyn) ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ 6 నెలల్లో ప్రారంభం.. వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు,శిక్షణ
ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ (Trigyn Technologies Limited) హైదరాబాద్ లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది.అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలోని…
ఆగస్టు 5న తెలంగాణలో ఛలో కలెక్టరేట్ ను విజయవంతం చేయండి-మాలమహానాడు రాష్ట్ర అద్యక్షులు పిల్లి సుధాకర్
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సమావేశంలో అన్ని మాల సంఘాలు ఆమోదించారు.SC వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బ్యానర్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయుటకు నిర్ణయించడమైంది.ఈ సమావేశం లో సుప్రీంకోర్టు తీర్పు పై నిప్పులు చెరిగిన వక్తలు వర్గీకరణ…
మొబైల్ షీ టాయిలెట్ “ఆమె” ఆలోచన అద్భుతం…
ఇంజినీరింగ్ కళాశాలలో ఏకైక విద్యార్థినిగా సుధామూర్తి ఎదుర్కొన్న సవాళ్లు, ప్రత్యేకించి టాయిలెట్ సౌకర్యాల కొరత గురించి కథనం నన్ను మరియు నా భార్య సుష్మను ఇలాంటి సమస్యపై చర్య తీసుకునేలా ప్రేరేపించింది.మహిళలకు సరిపడా పారిశుధ్య సౌకర్యాలు లేవని ప్రతిస్పందనగా, మొబైల్ షీ…
Jobs in Tata Technologies Ltd-Robotics
Job Description Tata Technologies (BSE: 544028, NSE: TATATECH) is the strategic engineering partner businesses turn to when they aspire to be better. Manufacturing companies rely on us to enable them…
Jobs for Engineering Graduates
Job Role: Instructor- Industrial Robotics & Digital ManufacturingEligibility:
చెడు అలవాట్లకు దూరం గా ఉంటే యువత భవిత ఉజ్వలం : మాచన రఘునందన్
యువత పొగాకు,దూమపానం దురలవాట్లకు దూరంగా ఉంటే..భవిత ఉజ్వలంగా ఉండే అవకాశం ఉందని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిటి మాచన రఘునందన్ సూచించారు.రెండు దశాబ్దాలుగా పొగాకు నియంత్రణ కోసం అలుపెరగని కృషి చేస్తున్న…
వరద తాకిడికి బలహీన పడుతున్న కోడిపుంజుల వాగు డిజైన్‌లో లోపాలున్నాయి : కర్నే బాబు రావు
మణుగూరులో సింగరేణి కార్మికుల రాకపోకలకు 80 లక్షల రూపాయల వ్యయంతో కోడిపుంజుల వాగుపై మామిడి చెట్ల గుంపు వద్ద గత ఏడాది సింగరేణి యాజమాన్యం నిర్మించిన లోలెవెల్ బ్రిడ్జి ఇంజనీర్ల డిజైన్ లోపంతో రివిటింగ్ దిమ్మెలు వరద తాకిడికి బలహీన పడుతున్నాయని…