🔶 తేదీ : 17-03-2025

🔹 06:30 AM గూడూరు మచ్చర్ల నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం లోని సీతాయిగూడెం గ్రామానికి బయలుదేరుతారు.
🔹 09:00 AM చంద్రుగొండ మండలం సీతాయిగూడెం లోని ప్రాజెక్టు ని ప్రభుత్వ అధికారులతో సందర్శిస్తారు.
🔹 11:30 AM చెంద్రుకుంట గ్రామంలో కోయ, గిరిజనుల, పోడు సాగుపై క్షేత్ర సందర్శన మరియు తనిఖీ మరియు గిరిజన వర్గాలను ఉద్దేశించి ప్రసంగం.
🔹 02:30 PM అశ్వరావుపేట మండలం రెడ్డి గూడెం గ్రామం సందర్శిస్తారు.
🔹 06:30 PM పెద్దవాగు ప్రాజెక్ట్ యొక్క క్షేత్ర సందర్శన మరియు తనిఖీ.
🔹 అశ్వరావుపేట కెమిలైడ్ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు.

🔶 తేదీ : 18-03-2025

🔹 09:00 AM To 01:00PM అశ్వరావుపేట మండలంలోని పండువారి గూడెం, గండ్లగూడెం, కావడిగుండాల, గ్రామాల్లోని గిరిజనులతో సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తారు.
🔹 02:30 PM అశ్వరావుపేట మండలంలో ST హాస్టల్లో మరియు ST స్కూల్స్ ని సందర్శిస్తారు.

Loading

By admin

error: Content is protected !!