📍 మొత్తం ఖాళీలు: 75
🔹 మైన్ ఫోర్‌మెన్-1 – 12
🔹 సెలెక్ట్ గ్రేడ్ మైన్ ఫోర్‌మెన్ – 5
🔹 మైన్ మేట్ గ్రేడ్-1 – 20
🔹 బ్లాస్టర్ గ్రేడ్-2 – 14
🔹 వైండింగ్ ఇంజిన్ డ్రైవర్-2 – 24

📍 అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, డిప్లొమా, BE/B.Tech + అనుభవం
📍 గరిష్ఠ వయసు:
🔹 మైన్ ఫోర్‌మెన్ & సెలెక్ట్ గ్రేడ్ మైన్ ఫోర్‌మెన్ – 45 ఏళ్లు
🔹 మైన్ మేట్ గ్రేడ్-1 & వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ – 40 ఏళ్లు
🔹 బ్లాస్టర్ – 35 ఏళ్లు

📍 వేతనం: ₹24,100 – ₹50,040 (పోస్టు ఆధారంగా)
📍 ఎంపిక: రాత పరీక్ష & ట్రేడ్ టెస్ట్
📍 ఫీజు: ₹295 (SC/ST/PwBD మినహా)
📍 దరఖాస్తు చివరి తేదీ: 25-03-2025

🔗 అధికారిక వెబ్‌సైట్: moil.nic.in

Loading

By admin

error: Content is protected !!