🔹 పోస్టు వివరాలు:
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్) – 400 పోస్టులు

  • UR: 172
  • EWS: 40
  • OBC: 82
  • SC: 66
  • ST: 40

🔹 అర్హతలు:

  • 40% మార్కులతో B.E/B.Tech (మెకానికల్/ఎలక్ట్రికల్)
  • సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.

🔹 దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 15 – మార్చి 01 వరకు

🔹 వేతనం:

  • నెలకు ₹55,000

🔹 వయోపరిమితి:

  • గరిష్ఠ వయస్సు 35 ఏళ్లు
    • SC/ST – 5 ఏళ్ల సడలింపు
    • OBC (NCL) – 3 ఏళ్ల సడలింపు
    • దివ్యాంగులకు – 10 ఏళ్ల సడలింపు

🔹 దరఖాస్తు ఫీజు:

  • ₹300/-
  • SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు ఫీజు లేదు.

🔹 ఎంపిక విధానం:

  • అప్లికేషన్ స్క్రీనింగ్
  • షార్ట్‌లిస్టింగ్
  • రాత పరీక్ష/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
  • ఇంటర్వ్యూతో తుది ఎంపిక

🔹 వెబ్‌సైట్: 👉 అప్లై చేయండి

Loading

By admin

error: Content is protected !!