ప్రపంచ చరిత్రలో ఒక దేశ రాజ్యాంగ హక్కులను కాపాడుకునేందుకు, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకునేందుకు అధికారిక వ్యవస్థలే కాకుండా.. “”పౌర మరియు గౌరవ”” సమాజం నుంచి కూడా.. ఒక స్వతంత్ర “”వేదిక/సంస్థ”” ఏర్పాటు చేయడం అన్నది.. మాకుతెలిసి ప్రపంచంలోఎక్కడేగాని లేదని.. ఇది నిజంగా జాతి ముద్దుబిడ్డల, భారతీయుల మహత్తరమైన, మహోన్నతమైన అత్యంత అరుదైన చారిత్రక ఘట్టం మరియు ప్రయత్నమని భావించక మరియు పేర్కొనక తప్పదు.
ఈ నేపధ్యంలో.. సదరు స్పూర్తిని, గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని, ప్రాధాన్యతను మరియు ప్రాముఖ్యతను.. నిర్దేశించుకున్న మేరకు లక్ష్యం దిశగా కొనసాగించే మరియు సాధించే ప్రయత్నంలో… రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం అనే ట్యాగ్ లైన్ తో.. జై భారత రాజ్యాంగం, జైజై భారత రాజ్యాంగం అన్న నినాదంతో.. రాజ్యాంగబద్ధంగా నడుచుకుందాం, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిద్ధాం అన్న అర్థవంతమైన ప్రజాస్వామిక పిలుపుతో.. పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్య స్పూర్తిని, గౌరవాన్ని నిలపడం, చాటడం, కాపాడడం మరియు పరిరక్షించడమే ప్రధాన ఉద్దేశం, లక్ష్యం మరియు ఆశయంగా పనిచేయసంకల్పించి.. ఆ మేరకు మహనీయుల కలలను సాకారం చేయడం కోసం, వారి వాద, నినాద, ఎజెండా సహా ఆలోచనా విధానం, భావజాలం మరియు సిద్ధాంతంతో.. ప్రజల, ప్రజాస్వామికవాదుల మరియు జాతి ముద్ధుబిడ్డల ఆశలు, ఆకాంక్షలు మరియు మనోభావాలకు అనుగుణంగా.. వారి సహకారం, సమన్వయం మరియు భాగస్వామ్యంతో పనిచేసేందుకు ఉద్ధేశించి స్థాపించబడిన, నెలకొల్పబడిన “రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి/Constitutional Rights Protection Committee (CRPC)” అనే గొప్ప విలువలు కలిగిన కుటుంబంలో, మహాకుటుంబంలో.. సాధారణ, క్రియాశీలక మరియు అత్యంత క్రియాశీలక కుటుంబ సభ్యులుగా, బంధువులుగా, స్నేహితులుగా, రక్తసంబంధికులుగా, అప్తులుగా, హితులుగా, సన్నిహితులుగా మరియు శ్రేయోభిలాషులుగా చేరండి.
మరింత గుర్తింపు, గౌరవం సహా విలువ, అధిక ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యతను పెంపొందించుకొండి. అంతేకాకుండా.. తరతరాల అస్పృశ్యత, అంటరానితనం, వివక్షత, బానిసత్వం మరియు అనేకరకాల రుగ్మతలు, దోపిడి, పీడనల నుంచి విముక్తిని కూడా పొందండి.


ఇప్పుడున్న భయానక వాతావరణం మరియు పరిస్థితులలో బలమైన, స్థిరమైన, శాశ్వతమైన మరియు నిత్యనూతనమైన ఉన్నత, అత్యున్నత మరియు మహోన్నత “”విలువలు, ఆదర్శాల””తో కూడిన గొప్ప వేదిక దొరకడం చాలా అత్యంత అరుదు మరియు కష్టం. ఈ వేదిక సమీప భవిష్యత్తులో ప్రజలు, ప్రజాస్వామికవాదులు మరియు జాతి ముద్దుబిడ్డలు ఆశించిన, కాంక్షించిన మరియు వాంచించిన ప్రకారం.. అద్భుతాలు, అత్యద్భుతాలు మరియు మహాద్భుతాలు సృష్టించే వేదికగా.. ముందే గుర్తించి, గ్రహించి ఆదరించండి, అక్కునచేర్చుకోండి, బలపర్చండి మరియు అన్నివిధాల బలపడండని ఈ సందర్భంగా యావన్మంది నూటికి 90 శాతంగా, 95 శాతంగా మరియు 98 శాతంగా వుంటున్న నిజమైన మరియు స్వచ్చమైన భారతీయులు సహా “మహాజన సమూహం, శూద్ర సమాజం”తో పాటు అన్ని కులాల, మతాల, ప్రాంతాల.. వర్ణాల, వర్గాల అభ్యుదయ, ప్రగతిశీల, ప్రజాస్వామికవాద భావజాల వ్యక్తులు, శక్తులు మరియు జాతి ముద్దుబిడ్డలకు పిలుపునిస్తున్నా, విన్నవిస్తున్న మరియు విజ్ఞప్తికూడా చేస్తున్నాం. త్వరలోనే మొదటి దశలో (Faced Maner) రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్ధిష్టకాలపరిమితి సూచించే, నిర్దేశించే “తాత్కాలిక మరియు శాశ్వత” ప్రాతిపదికన అన్ని రకాల సంపూర్ణ మరియు పరిపూర్ణ కమిటీలు మొదట ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టి, మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కొనసాగించి.. సౌత్ ఇండియా సహా భారతదేశం మొత్తం ఇందులో కనపరిచిన, పేర్కొన్న వివిధ హోదాలతో బాధ్యతలు కట్టబెట్టడం జరుగుతుంది.

తాత్కాలిక మరియు శాశ్వత కమిటీల కూర్పు:
•••••••••••••••••••••••••••••••••••••
అన్నిస్థాయిల్లో తాత్కాలిక మరియు శాశ్వత ప్రతిపాదికన నిర్ధిష్ట కాలపరిమితిని సూచించే మరియు నిర్దేశించే కమిటీలను ఈ కింది విధంగా ఎన్నిక మరియు ఎంపిక చేయడం జరుగుతుంది. దయచేసి గుర్తించగలరు మరియు గమనించగలరు.

  1. జిల్లా బాధ్యులు (District Incharges).
  2. ప్రాంతీయ మరియు ఉపప్రాంతీయ బాధ్యులు (Reginal and Sub Reginal Incharges).
  3. రాష్ట్ర బాధ్యులు (State Incharges)

అదేవిధంగా….

(a) జిల్లా సమన్వయకర్తలు

(b) ప్రాంతీయ, ఉపప్రాంతీయ సమన్వయకర్తలు మరియు

(c) రాష్ట్ర సమన్వయకర్తలు..

అలాగే….

(A) జిల్లా కన్వీనర్లు, ఉప కన్వీనర్లు మరియు మెంబర్ కన్వీనర్లు..

(B) ఉపప్రాంతీయ కన్వీనర్లు

(C) రాష్ట్ర కన్వీనర్లు

ఇలా అన్ని వైపుల, విభాగాలలో పూర్తిస్థాయిలో కమిటీలు సంస్థాగత ఏర్పాటుకు కృషిచేసి, ప్రయత్నించి.. తదనంతరం వాటిలో ఏవైనా ఒకటిఅర చిన్నపాటి మార్పులు, చేర్పులు ఉంటే సరిచేసి.. వాటినే పూర్తిస్థాయి శాశ్వత ప్రాతిపదికన పనిచేసే “”కమిటీలు””గా జిల్లా మరియు రాష్ట్ర, రాష్ట్రాల “”సభలలో, మహాసభల””లో గుర్తించి ప్రకటించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.
కావున.. సంఘం, సమాజం మరియు దేశం పట్ల శ్రద్ధాసక్తి, గురుతర బాధ్యత మరియు కర్తవ్యం కలిగి.. ఉన్నతంగా, అత్యున్నతంగా మరియు మహోన్నతంగా.. ఆలోచించి పనిచేయాలన్న నిరంతర తపన, తృష్ణ వున్న నిజమైన, స్వచ్చమైన మరియు నిస్వార్థ ఔత్సాహికులు..

ముఖ్యంగా….

(A) బుద్ధిజీవులు, మేధావులు, విద్యావంతులు, కవులు, కళాకారులు, స్పృహ, అవగాహన మరియు చైతన్యంగల అన్ని రంగాల, వర్గాల ప్రజలు మరియు ప్రముఖులు.

(B) న్యాయవాదులు/న్యాయవిద్య అభ్యసించిన.

(C) రాజకియశాస్త్రం/రాజకీయవిద్య అభ్యసించిన.

(D) సామాజిక హక్కుల, మానవ హక్కుల, పౌర హక్కుల మరియు రాజ్యాంగ హక్కుల ఉద్యమ కార్యకర్తలు సుదీర్ఘ అనుభవంగలవారు.

(F) ఇతర అన్ని రంగాల, వర్గాల ప్రముఖులు మరియు ఆశావాహులు సహా..
తదితర వారికందరికీ “మొదటి/ప్రధమ” ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ గొప్ప సదవకాశాన్ని, భాగ్యాన్ని, ధన్యతను మరియు ఆధిక్యతను ఉపయోగించుకొని, “సరికొత్త నూతన సమాజం మరియు భారతదేశం” నిర్మించేందుకు మరియు ఏర్పడేందుకు నిజాయితీగా, నిస్వార్థంగా ప్రయత్నిస్తున్న “మాతో” జతకట్టమని, కలవమని, నడవమని, సాధించమని మరియు అనుభవించమని ఈ సందర్భంగా హృదయపూర్వక జైభీములు మరియు బుద్ధవందనాలతో మనవిచేస్తున్నాం.

మనసు, హృదయం మరియు మెదడుపెట్టి ఆలోచించండి:
~~~
రండి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో, వాతావరణంలో ఒక మహత్తరమైన, మహోన్నతమైన సమగ్ర రూపాన్ని సంతరింపచేసే “”సంస్థ”” దొరకడం చాలా అరుదు. ఇప్పుడున్న పరిస్థితులకు కరెక్టుగా సరిపోయే అధ్భుతమైన, అర్థవంతమైన.. సరిగ్గా, ఈ కాలానికి సరిపడే వేదికను రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి/Constitutional Rights Protection Committee (CRPC) రూపంలో స్థాపించడం, నిర్మించడం మరియు ఏర్పాటుచేయడం జరిగింది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప వేదికను, అకుంఠిత దీక్షాదక్షత, మొండిపట్టుదల, అనుకున్నది సాధించేవరకు వెనుకాడే నైజం, వ్యక్తిత్వం, మనస్తత్వంకాని నాయకత్వాన్ని.. మన జాతి ప్రయోజనాలతో పాటు దేశ విశాలప్రయోజనాల కోసం నిర్మించడం జరిగింది. ఈ వేదికను ఇప్పుడే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. విలువైన సమయాన్ని, ధనాన్ని, ప్రతిభను మరియు జ్ఞానాన్ని వృధా చేయకుండా.. మనతో పాటు మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం వేంటనే సొంతం చేసుకుందాం మరియు ఉపయోగపెట్టుకుందాం. సంప్రదించాల్సిన సంబంధిత వ్యక్తుల పేర్లను, వారి మొబైల్ నెంబర్లతో సహా కింద పేర్కొనడం జరిగిందని తెలియజేయుటకు ఎంతగానో సంతోషిస్తున్నాం మరియు ఆనందిస్తున్నాం

నూతన ప్రజాస్వామిక విప్లవ జైభీములు మరియు బుద్ధవందనాలతో….

(సంగటి మనోహర్ మహాజన్)
వ్యవస్థాపక జాతీయ కన్వీనర్,
రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి/Constitutional Rights Protection Committee (CRPC);
(రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం):
కడప, అంధ్రప్రదేశ్, ఇండియా – 9849509416.

(షేక్ అమీన్ పీరాన్/AMEEN PEERAN SHAIK)
కేంద్రకమిటీ సభ్యులు, జాతీయ సమన్వయకర్త
మరియు హైకోర్టు న్యాయవాది,
రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి/Constitutional Rights Protection Committee (CRPC); 9346407720.

(శ్రీమతి షేక్ హుమేర/HUMERA SHAIK)
కేంద్రకమిటీ సభ్యురాలు మరియు రాష్ట్ర సమన్వయకర్త,
రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి/Constitutional Rights Protection Committee (CRPC);

(శ్రీమతి సావంత్ చంద్రకళ బాయి/ CHANDRAKALA BAI SAVANTH)
కేంద్రకమిటీ సభ్యురాలు,
రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి/Constitutional Rights Protection Committee (CRPC);

Loading

By admin

error: Content is protected !!