SRPT: సూర్యాపేట జిల్లాలో భారీ నష్టం సంభవించడంతో, ఎంఎస్‌ఆర్‌ పాఠశాల విద్యార్థులు సహాయం అందించడానికి ముందుకొచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సేకరించిన నగదును వరద బాధితులకు సహాయం అందించాలనే ఆలోచనతో, ఎంఎస్‌ఆర్‌ కిడ్స్‌ పాఠశాల విద్యార్థులు రూ.1,50,116, దురాజ్‌పల్లి బ్రాంచి విద్యార్థులు రూ.1,00,115, మొత్తం రూ.2,50,231ను చెక్కు రూపంలో జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌కు అందజేశారు. చిన్న వయసులో సేవా దృక్పథం, సామాజిక బాధ్యత కలిగి ఉన్న వారిని కలెక్టర్‌ అభినందించారు.

Loading

By admin

error: Content is protected !!