అబుధాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహ్మద్, ప్రధాని మోదీ చర్చల తర్వాత ఈ ఒప్పందాలు కుదిరాయి, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కార్పొరేషన్, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ మధ్య దీర్ఘకాలిక ఎల్‌ఎన్‌జీ సరఫరా ఒప్పందం కుదిరింది. ఈఎన్‌ఈసీ, ఎన్‌పీసీఐఎల్‌ మధ్య అణువిద్యుత్‌ అవగాహన ఒప్పందం కూడా జరిగింది. గుజరాత్‌ ప్రభుత్వం, అబుదాబి డెవలప్‌మెంటల్‌ హోల్డింగ్‌ కంపెనీతో ఆహార పార్కుల ఒప్పందం కుదిరింది.

Loading

By admin

error: Content is protected !!