TG: బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆకాష్‌ అనే యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. అతని భార్య పలు మార్లు ఫిర్యాదు చేయడంతో కౌన్సిలింగ్ కోసం పలుమార్లు పిలుస్తుండటంపై ఆగ్రహంతో, పెట్రోల్ పోసుకొని స్టేషన్ ఆవరణలో బెదిరించాడు. లైటర్ అంటించడంతో అతని భుజానికి మంటలు అంటుకున్నాయి. వెంటనే పోలీసులు స్పందించి, ఆకాష్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Loading

By admin

error: Content is protected !!