కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరుగుతోంది. సీబీఐ తమ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించగా, ఫోరెన్సిక్‌ నమూనాలు ఎయిమ్స్‌కు పంపుతామని తెలిపారు. సీబీఐకు వారంలో స్టేటస్ రిపోర్ట్‌ ఇవ్వాలని ఆదేశించారు. వైద్యుల భద్రతపై తీసుకున్న చర్యలపై బెంగాల్‌ ప్రభుత్వం స్టేటస్‌ రిపోర్ట్‌ సమర్పించింది. సుప్రీంకోర్టు తదుపరి విచారణను వారంపాటు వాయిదా వేసింది.

Loading

By admin

error: Content is protected !!