సింగరేణిలో పని చేస్తూ పదవీ విరమణ పొందిన మాజీ కార్మికులకు సీపీఆర్ఎంఎస్ కార్డుతో సంబంధం లేకుండ ఏ వ్యాధులకైన ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పించేందుకు సింగరేణి యాజమా న్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోలిండియాలో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం సింగరేణిలో పని చేస్తూ పదవీ విరమణ పొందిన మాజీ కార్మికులకు క్రిటికల్ వ్యాధులైన గుండె, పక్షపాతం, కిడ్నీ సంబంధ, కేన్సర్, ఎయిడ్స్, నరాలు వ్యాధి తదితర వ్యాధులకు ఎంత ఖర్చు అయిన భరించే పద్దతిలో అన్లిమిటెడ్గా వైద్య సౌకర్యాలు పొందేందుకు అవకాశాలు కల్పిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. గతంలో సీపీఆర్ఎంఎస్ మెడికల్ కార్డు కింద అతి తక్కువ వ్యాధులకు మాత్రమే వైద్య సదుపాయం కల్పించగా ఇప్పుడు అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు పొందే విధంగా సింగరేణి యాజమాన్యం అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని సింగరేణి డైరెక్టర్ (పా) పేరుతో సర్క్యులర్ జారీ చేసిన యాజమాన్యం

Loading

By admin