హైదరాబాద్ JBS బస్టాండ్ ముందు మెరుపు ధర్నా, బస్సుల నిలిపివేత, ఉద్రిక్త వాతావరణంలో అరెస్ట్, పోలీసులతో తోపులాట.రాజ్యాంగ వ్యతిరేఖ నిర్ణయం తీసుకునే అధికారం ఏ న్యాయవ్యవస్థ కు లేదు.పార్లమెంట్ తీర్మానం లేకుండా ఆర్టికల్ 341 ను సవరించే అధికారం ఎవరికీ లెదు.ప్రదాని మోడీ మనువాద వారసుడిలా ఈ దేశంలో దళితుల అనైఖ్యతకు ఆజ్యం పోశాడు.అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్న వర్గీకరణ మద్దతు పార్టీలు.వర్గీకరణ ప్రయత్నాలు చేస్తే మాలల ఆగ్రహాన్ని చవి చూస్తారు.మాల సోదరులు ఆత్మగౌరవ పోరాటాలల్లో ముందుండాలి.రాజ్యాదికారం కు దూరం చేసే వర్గీకరణ వాదాన్ని బొందపెట్టాలి

బంద్ విజయవంతం చేసిన మాల సైనికులకు, బిఎస్పి పార్టీ నేతలకు ధన్యవాదాలు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్,జాతీయ అధికార ప్రతినిధి దార సత్యం,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్పల నర్సింగరావు,రాష్ట్ర ఉపాద్యక్షులు నాయకోటి రవికాంత్,మహిళ కన్వీనర్ ఇందిరా ప్రియదర్శిని,గండమళ్ళ నాగార్జున,రాష్ట్ర కార్యదర్శి రెడ్డిమల్ల కృష్ణ,ఓయూ నేతలు పట్ల నాగరాజు,దుర్గం వినోద్,నాయకులు కందుల శ్రీనివాస్,కైర బాలు, సంగిపేట నరేష్ కుమార్, మనోజ్, సదానంద్, మురళి, బాలన్న, సంజయ్, కర్ణాకర్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.

Loading

By admin

error: Content is protected !!