శ్రీకాంత్ మహేశుని హైదరాబాద్ వాసి అతనో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్…సాఫ్ట్‌వేర్ అనగానే వీకెండ్ పార్టీలు మందు సిగరెట్లు అనుకోనేరు కాదండోయ్…సమాజానికి తనవంతు ఏదోటి చెయ్యాలి అనే తపన సిగరేట్ మీద పెద్ద పోరాటమే చేస్తున్నాడు,ఈ నెల 22న తన వివాహం నిశ్చయం కాగా చివరకి తన పెళ్లి కార్డునీ ఒక అవకాశంగా తీసుకొని ఆహ్వాన పత్రికపై “ధూమపానం – మద్యపానం ఆరోగ్యానికి హానికరం” అని ముద్రించాడు. అంతేనా ఏక్ పేడ్ మాకే నామ్ (తల్లి పేరు మీద ఒక చెట్టు నాటండి) అని ప్రకృతి పై తన ప్రేమను చాటాడు.ఇదంతా ఆర్ఎస్ఎస్ నుండి ప్రేరణ పొందానని శ్రీకాంత్ చెప్పారు.ఇంకెందు ఆలస్యం మరి మనం కూడా పెళ్ళి శుభాకాంక్షలు చెప్పేద్దామా..

Loading

By admin

error: Content is protected !!