హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సమావేశంలో అన్ని మాల సంఘాలు ఆమోదించారు.SC వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బ్యానర్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయుటకు నిర్ణయించడమైంది.ఈ సమావేశం లో సుప్రీంకోర్టు తీర్పు పై నిప్పులు చెరిగిన వక్తలు వర్గీకరణ వ్యతిరేఖ పోరాట సమితి పేరుతో కార్యాచరణ అమలు.అన్ని జిల్లా కేంద్రాలల్లో తేదీ 05.08 .2024 న అన్ని జిల్లాల కలెక్టరేట్ ల ముందు ధర్నాకు / నిరసనలకు పిలుపు.

దశలవారి ఉద్యమాలలో మాలలు బాగస్వాములు కావాలి.రాష్ట్రంలోని మాల సంఘాలు ఏకమవ్వాలి ఐక్య ఉద్యమాలకు సిద్దమవ్వాలి.న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని నిర్ణయించారు.ప్రస్తుత మరియు మాజీ సర్పంచ్ లు ఎమ్మెల్యే లు మంత్రులు మరియు అధికారులు యువకులు మహిళలు విద్యార్ది సంఘాలను సంప్రదించి వారి సహకారంతో అన్ని వర్గీకరణ వ్యతిరేక కార్యక్రమాలను జయప్రదం చేయగలరు.

ఈ నెల చివరి లో లక్షలాది మాల లతో హైదరాబాద్ నగరంలో బహిరంగ సభ నిర్వహించ బడును.ఢిల్లీలో 7,8,9,10 తేదీలల్లో ఆందోళన కార్యక్రమాల్ని విజయవంతం చేయాలి.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల సంఘాలు వారి అధ్యక్షులు, కార్యదర్శులు సభ్యులు హాజరయ్యారు…..సర్వయ్య, జి. చెన్నయ్య, చెరుకు రాంచందర్, ఆవుల బాలనాదం టీం, వినోద్, బల్వంత్ రాయ్, జంగ శ్రీను, బేర బాలకిషన్, మన్నె శ్రీదర్, మంచాల లింగస్వామి,బూడిద నాగరాజు, ఉదయ్, నాగరాజు, ఉదయ్, విజయ్, నవీన్,బూర్గుల వెంకటేశ్వర్లు,ఆవుల. సుధీర్,మన్నె రంగ, మోహన్, మారుతి, సుమన్, K బాలకృష్ణ,KD రమేష్, A శ్రీరాములు, సాయి రాజు,మనిదీపు ,ఆదర్శ మౌర్య తదితరులు పాల్గొన్నారు.

Loading

By admin