కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీ, సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామపంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందింది. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు దీనిని ప్రకటించారు. శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు…

భద్రాద్రి కొత్తగూడెంలో మాలమహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు మంగళవారం మాలమహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ నేతృత్వంలో మాలమహానాడు సభ్యులు పాల్గొన్నారు. నిరసన అనంతరం జిల్లా కలెక్టర్‌కు నాలుగు ప్రధాన డిమాండ్లతో మెమొరాండం అందజేశారు:…

పరిశీలనలో న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని పరిశీలిస్తోంది. న్యాయవాదుల సంక్షేమ నిధిని పెంచడంతో పాటు హౌసింగ్, సంక్షేమ పథకాలపై కూడా ఆలోచన చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ న్యాయవాదుల…

దిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం – నోట్ల కట్టల కలకలం, వెంటనే బదిలీకి సుప్రీం కొలీజియం ఆదేశం

దిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో ఆయన ఇంట్లో భారీగా లెక్కలో చూపని నోట్ల కట్టలు బయటపడటంతో వివాదం మరింత ముదిరింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి…

SC వర్గీకరణను తిరిగి “కోర్టులు” కొట్టేయడం ఖాయం : సంగటి మనోహర్ మహాజన్

గౌరవ సుప్రీంకోర్టు ప్రధానంగా పేర్కొన్న అంశం.. అనుభావిక/Empirical డేటాతో SC సమూహాల ఈ తీరును, పద్ధతిని, విధానాన్ని శాస్త్రీయంగా గుర్తించకుండా, హేతుబద్ధంగా తేల్చకుండా, నిర్థారించకుండానే.. అందుకు కారణాలు కనుక్కోకుండానే, తాజా గణాంకాలు అందుబాటులో లేకుండానే.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో కులగణన లాంటి…

డ్యూటీలో పొగ తాగిన ఆర్టీసీ డ్రైవర్ – ప్రశ్నించిన అధికారిని అవమానించిన ఘటన

క్షమాపణ చెప్పిన బస్ భవన్ డ్రైవర్ పై విచారణకు ఆదేశం పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ మాచన రఘునందన్ కు ఆర్టీసీ బస్ లో చేదు అనుభవం ఎదురైంది.బస్ నడుపుతూ దమ్ము…

భట్టి విక్రమార్క తెలంగాణ బడ్జెట్ హైలైట్స్

ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. స్కూల్స్‌లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్‌తో పాటు ఉచిత వసతులు అందుబాటులోకి రానున్నాయి. గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40%, కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంపు చేశారు. విద్యార్థులకు ఉచిత…

రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్ (RIMC), డెహ్రాడూన్ – 8వ తరగతి అడ్మిషన్స్ (2026 జనవరి సెషన్)

🏫 సంస్థ: RIMC, డెహ్రాడూన్📚 అడ్మిషన్ కోర్సు: 8వ తరగతి📅 దరఖాస్తు గడువు: 31-03-2025📍 దరఖాస్తు విధానం: SCERT కార్యాలయం, బషీర్ బాగ్, హైదరాబాద్‌లో నేరుగా అందజేయాలి అర్హతలు: ✅ 7వ తరగతి చదువుతూ లేదా ఉత్తీర్ణత సాధించి ఉండాలి✅ వయో…

ట్రయల్ కోర్టుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం

సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సాధారణ కేసుల్లో దర్యాప్తు పూర్తయినా బెయిల్ పిటిషన్లు తిరస్కరించడం తగదని పేర్కొంది. ‘‘ప్రజాస్వామ్యంలో పోలీసుల రాజ్యంగా వ్యవస్థ పని చేయకూడదు’’ అని స్పష్టం చేసింది. చిన్న కేసుల్లో బెయిల్ నిరాకరణ…

error: Content is protected !!