వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల అసెంబ్లీ ముట్టడి విజయవంతం మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలపరచి గెలుపునకు కృషి చేసిన మాలలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఈ ధోరణిని విడనాడాలని చెన్నయ్య కోరారు. బి జె పి ని బలపరచి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన వర్గాన్ని విమర్శించే…
అంబేడ్కర్‌పై హేయమైన వ్యాఖ్యలు: అమిత్ షా ఇంటి ముట్టడికి సిద్ధమని విద్యార్థి జేఏసీ శ్యామ్ మహర్ హెచ్చరిక
హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును ప్రస్తావిస్తూ, ఆయన పేరును వదిలి దేవున్ని తలిస్తే స్వర్గానికి వెళతారని చేసిన వ్యాఖ్యలను విద్యార్థి నిరుద్యోగ జేఏసీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు వెలిశాల శ్యామ్ మహర్ తీవ్రంగా ఖండించారు.…
విద్యా రంగంపై అసెంబ్లీలో చర్చ: సర్కార్‌పై ఘాటు విమర్శలు
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, విద్యా రంగ అభివృద్ధి ప్రతీ ప్రభుత్వ లక్ష్యం కావాలని, కానీ కేసీఆర్ ప్రాథమిక అంచనాలు మారిపోయాయని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్స్ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలతో మార్పుకు ప్రయత్నిస్తున్నారని కొనియాడారు.…
కొత్తగూడెం: వర్క్ షాప్‌లో సెమీ క్రిస్మస్ ఘనంగా నిర్వహణ
బుధవారం (18-12-2024) కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్‌లో క్రిస్టియన్ సోదరులు, వర్క్ షాప్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శాలెం రాజు, డాక్టర్…
నగరపాలక సంస్థ దిశగా కొత్తగూడెం
రాష్ట్రంలో మరో నగరపాలక సంస్థ ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 కార్పొరేషన్లకు తోడుగా కొత్తగూడెం పురపాలక సంస్థను నగరపాలక సంస్థగా మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్తగూడెం, పాల్వంచ పురపాలక సంస్థలతో…
కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గం సుగమం: సంక్రాంతి నుంచి ప్రక్రియ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ఎట్టకేలకు ఊరట లభించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేస్తూ సంక్రాంతి పండుగ నుంచి కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రారంభమవుతుందని వెల్లడించారు. మంత్రి…
తెలంగాణ గ్రూప్ 2 ప్రశ్నలపై అభ్యర్థుల ఆందోళన
తెలంగాణ గ్రూప్ 2 రెండో రోజు పరీక్షలో రాష్ట్ర చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు లేకపోవడం అభ్యర్థుల్లో ఆందోళనకు దారితీసింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలించిన నేతల పేర్లతో ప్రశ్నలు రావడం, సంబంధం లేని అంశాలను ప్రశ్నపత్రంలో చేర్చడంపై అభ్యర్థులు విమర్శలు చేశారు. “తెలంగాణ…
చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ను ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన కేసులో అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు, ఇవాళ (శనివారం) ఉదయం 6:45 గంటలకు మధ్యంతర బెయిల్‌పై విడుదల చేశారు.…
రీజినల్ రింగు రోడ్డు పై సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
తెలంగాణ మణిహారం రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి (159 కి.మీ.) తక్షణ ఆమోదం కోరుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టుల…
AMC కాలనీలో దళితుల డబుల్ బెడ్ రూమ్ సమస్యపై సమావేశం
AMC కాలనీలో దళిత ప్రజా సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లాడి జయరాజు నేతృత్వంలో జరిగిన సమావేశంలో స్థానికంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ లోపాలపై చర్చించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అన్యాయం:జయరాజు మాట్లాడుతూ, రోజువారీ కూలీపై ఆధారపడి…