మాల మహానాడు ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కొప్పుల రామారావు
మాల మహానాడు ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కొప్పుల రామారావును నియమించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఎర్రమల రాములు ఈ నియామకాన్ని ప్రకటించారు. ఖమ్మం 52వ డివిజన్‌కు చెందిన కొప్పుల రామారావు (S/o వెంకటేశ్వర్లు) సరిత క్లినిక్ సెంటర్‌లో సేవలు అందిస్తున్నారు.…