ప్రైవేట్ రంగంలో గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం రంగాపురంలో సేవాలాల్ సేన మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ పాల్గొని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు గిరిజన రిజర్వేషన్లను ప్రైవేట్ రంగంలో…