Month: November 2024

మహబూబాబాద్‌లో పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం

మహబూబాబాద్ జిల్లా మానుకోటలో పోలీసుల వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. “అక్కడ ఎన్నికలు లేవు, గొడవలేమీ జరగలేదు. అయితే లాంగ్ మార్చ్, హెచ్చరికల అవసరం ఏమిటి?” అని విమర్శించారు. శాంతియుతంగా సభ నిర్వహించేందుకు కూడా అవకాశమివ్వకపోవడం దౌర్భాగ్యమన్నారు.”ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది?”…

కుటుంబ సమేతంగా సింగరేణి చైర్మన్ బలరాంని కలిసిన కోట శివశంకర్

కుటుంబ సమేతంగా సింగరేణి చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఐఆర్ఎస్ గారి ని కలిసి సింగరేణి విద్యాసంస్థలని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న సింగరేణి చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం…

సేవాలాల్ సేన ప్రజా రగ్ జోళ్ యాత్ర కరపత్రాల ఆవిష్కరణ

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో సేవాఘడ్ సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దారావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన సేవాలాల్ సేన జాతీయ వ్యవస్థాపకలు సెంట్రల్ కమిటీ చైర్మన్ ధారావత్ ప్రేమ్ చంద్ నాయక్…

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ: అభివృద్ధి దిశగా కీలక అడుగులు

తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోపాటు పట్టణీకరణ పై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వాటా జోడించి నిధులను సద్వినియోగం చేసేందుకు పావులు కదిపిస్తోంది. ఈ చర్యలతో మౌలిక వసతులు మెరుగుపడుతూనే…

ప్రభుత్వ గురుకులాలా? ప్రాణాలు తీసే సంస్థలా?: మాజీ మంత్రి హరీశ్‌రావు

ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో కొనసాగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల అనారోగ్యాలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రభుత్వ పాఠశాలలు ప్రాణాలు తీసే విషవలయాలా?”…

కేసీఆర్ పాలనలో మహిళలకు అన్యాయం: CM రేవంత్ రెడ్డి

CM రేవంత్ రెడ్డి వరంగల్‌ ప్రచారంలో కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “2014-19లో కేసీఆర్‌ కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ఇది ఆయన పాలనలో మహిళలపై అన్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇద్దరు మహిళలకు మంత్రి స్థానం…

పురంధేశ్వరి టీటీడీ బోర్డు నిర్ణయాలపై ట్వీట్

టీటీడీ బోర్డు ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రిగా పని చేస్తున్న పురంధేశ్వరి ట్వీట్ చేశారు. ఆమె, టీటీడీలో అన్యమతస్తుల అంశంపై గతంలోనే సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టినట్టు తెలిపారు. “హిందూ సంప్రదాయాలపై అవగాహన లేని వ్యక్తులు ఉద్యోగ బాధ్యతల్లో న్యాయం…

కాంట్రాక్ట్ ఉద్యోగాలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ హైకోర్టు జీవో 16ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను రాజ్యాంగ వ్యతిరేకంగా భావించింది. గత BRS ప్రభుత్వం, జీవో 16 ద్వారా విద్య, వైద్య శాఖలలో వేలాది మందిని రెగ్యులరైజ్ చేసింది. ఈ…

భద్రాద్రి కొత్తగూడెంలో ఎస్సీల హక్కుల రక్షణకు నేషనల్ ఎస్సీ కమిషన్ లో ఫిర్యాదు : కోటా శివ శంకర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను ఎస్సీలపై పెడుతున్న అక్రమ కేసులను ఎస్సీల భూములను ఆక్రమించి కడుతున్న కట్టడాలను కూల్చివేయాలి ఎస్సీ కమిషన్ లో ఫిర్యాదులు చేస్తే తప్పుడు రిపోర్టులు పంపిస్తున్న సింగరేణి డైరెక్టర్ పై ఎస్సీలను వేధిస్తున్న వారిపై…

రైతుల భూములు – పారిశ్రామిక అభివృద్ధి పేరుతో అన్యాయం వద్దు : కోట శివశంకర్

ఫార్మా కంపెనీకి మా గిరిజన భూములు అడుగుతున్న కలెక్టర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఫార్మా కంపెనీలకు తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం కొన్ని ప్రధానమైన బలమైన షరతులు విధిస్తున్నాము…. ఫార్మా కంపెనీలకు భూములు ఇస్తే ఫార్మా…