Month: September 2024

కోల్‌కతా హత్యాచార ఘటనపై తదుపరి విచారణను వారంపాటు వాయిదా

కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరుగుతోంది. సీబీఐ తమ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించగా, ఫోరెన్సిక్‌ నమూనాలు ఎయిమ్స్‌కు పంపుతామని తెలిపారు. సీబీఐకు వారంలో స్టేటస్ రిపోర్ట్‌ ఇవ్వాలని ఆదేశించారు. వైద్యుల భద్రతపై తీసుకున్న చర్యలపై బెంగాల్‌ ప్రభుత్వం స్టేటస్‌ రిపోర్ట్‌…

4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కంటెమ్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేస్తాం

బీఆర్ఎస్ తరఫున న్యాయవాది గండ్ర మోహన్ రావు మాట్లాడుతూ, పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు స్పీకర్‌కు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించడాన్ని సత్కరించారన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే, సుమోటోగా కేసు…

పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు విచారణ నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని.. స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశం నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా తీసుకుంటామన్న తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్, కడియంశ్రీహరి, తెల్లం…

హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌ బాధ్యతలు

హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి ఈ పదవి చేపట్టడం తనకు సంతోషంగా ఉందని, ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌ నిర్మూలనపై సీరియస్‌గా ఉందని, ముఖ్యంగా డ్రగ్స్‌…

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రజలు భారత్‌లో కలవండి : రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రజలు భారత్‌లో కలవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. పీవోకే ప్రజలను సొంత మనుషుల్లా చూసుకుంటామని, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వారి మద్దతు పొందుతామని అన్నారు. జమ్మూ కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు తర్వాత…

రైలు ట్రాక్‌పై గ్యాస్‌ సిలిండర్‌ తప్పిన పెను ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌ కాన్పుర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాగ్‌రాజ్‌ నుంచి భివానీ వెళ్తున్న రైలు శివరాజ్‌పుర్‌ వద్ద గ్యాస్‌ సిలిండర్‌ను ఢీకొట్టింది. లోకోపైలట్‌ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపడంతో సిలిండర్‌ 50 మీటర్ల దూరంలో పడింది. ప్రమాదం…

గూగుల్ మ్యాప్‌ ఫాలో అవుతూ వాగులో చిక్కుకున్న 9 మంది

నాగర్ కర్నూల్‌ జిల్లా తాడూర్‌ మండలం సిర్సవాడ వద్ద, 9 మంది ప్రయాణికులు టవేరా కారులో సోమశిల నుండి ఆదిరాల గ్రామానికి వెళ్తూ గూగుల్ మ్యాప్‌ను అనుసరించారు. మార్గమధ్యంలో దుందుభి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వారు వాగులో చిక్కుకుపోయారు. వాగు ప్రవాహం…

విశాఖలో వర్షాలు,వాయుగుండం ప్రభావం అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు

విశాఖలో వర్షాలు, వరదల దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు యంత్రాంగానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. GVMC, పోలీస్‌, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. GVMC కమిషనర్ నివేదిక ప్రకారం, 80 పునరావాస కేంద్రాలు…

ఏపీలో హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం- చంద్రబాబు

ఏపీలో కూడా హైడ్రా తరహా చట్టం తీసుకురావాలని నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టం చేశారు. కొందరి ఆక్రమణల కారణంగా లక్షలాది మంది ఇబ్బందులు పడుతుండటాన్ని చూస్తూ ఊరుకోమని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములపై జరిగిన అక్రమ నిర్మాణాలపై…

పార్టీ మారిన MLAలపై రేపు తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ

TG: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు హైకోర్టు తీర్పు వెలువడనుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ పిటిషన్లు దాఖలయ్యాయి. సుదీర్ఘ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ…