Month: July 2024

చెడు అలవాట్లకు దూరం గా ఉంటే యువత భవిత ఉజ్వలం : మాచన రఘునందన్

యువత పొగాకు,దూమపానం దురలవాట్లకు దూరంగా ఉంటే..భవిత ఉజ్వలంగా ఉండే అవకాశం ఉందని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిటి మాచన రఘునందన్ సూచించారు.రెండు దశాబ్దాలుగా పొగాకు నియంత్రణ కోసం అలుపెరగని కృషి చేస్తున్న…

వరద తాకిడికి బలహీన పడుతున్న కోడిపుంజుల వాగు డిజైన్‌లో లోపాలున్నాయి : కర్నే బాబు రావు

మణుగూరులో సింగరేణి కార్మికుల రాకపోకలకు 80 లక్షల రూపాయల వ్యయంతో కోడిపుంజుల వాగుపై మామిడి చెట్ల గుంపు వద్ద గత ఏడాది సింగరేణి యాజమాన్యం నిర్మించిన లోలెవెల్ బ్రిడ్జి ఇంజనీర్ల డిజైన్ లోపంతో రివిటింగ్ దిమ్మెలు వరద తాకిడికి బలహీన పడుతున్నాయని…

వర్షాలతో బేంబేలెత్తుతున్న మణుగూరు ప్రజలకు ప్రభుత్వం బాసటగా నిలవాలి వరద ముంపును నివారించాలి : సామాజిక సేవకులు కర్నే బాబురావు

భారీ వర్షాలతో బేంబేలెత్తుతున్న మణుగూరు ప్రజలకు ప్రభుత్వం బాసటగా నిలవాలనీ వరద ముంపును నివారించాలనీ కోరుతూ సోమవారం జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విద్యా చందన గారికి మణుగూరు సామాజిక సేవకులు వినతిపత్రం…

ఆకలి లేని వారి కోసం ఆయుర్వేద సులభ చిట్కాలు

సాంకేతికత పెరిగి, జీవనశైలి మారుతున్న ఈ రోజుల్లో ఆకలి లేకపోవడము పెద్ద సమస్యే…దీని కోసం ఆయుర్వేదంలో ఉన్న చిట్కాలు పాటిస్తే సరిచేయవచ్చు… కాళహస్తి వేంకటేశ్వరరావు అనువంశిక ఆయుర్వేద వైద్యులు

నిరిపుయోగంలో ఉన్న కమిటీ హాల్ ని వినియోగం లోకి తెచ్చిన …కౌన్సిలర్ బండారి

కొత్తగూడెం 35 వార్డులో ఎన్నో సంవత్సరాలు నిరుఉపయోగంలో ఉన్న కమ్యూనిటీ హాల్ ని వినియోగంలోకి తెచ్చి ప్రారంభించిన స్థానిక కౌన్సిలర్ రుక్మాంగాధర్ బండారి వినియోగంలోకి తేవాలని డ్వాక్రా మహిళల సమావేశాలు చేసుకోవడానికి స్థలం లేక ఇబ్బంది పడుతున్న దృష్ట్యా స్థానిక కౌన్సిలర్…

అక్రమ బయోడీజిల్ ను పట్టుకున్న పౌర సరఫరాల శాఖ అధికారులు

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం హైవే వద్ద రాత్రి రెండు ట్యాంకర్ల లో డీజిల్ తరలిస్తుండగా విశ్వాసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారులు 6 గంటల పాటు రెక్కి నిర్వహించి పట్టుకున్నారు. ఇదే విషయమమై ఉదయం విస్తృత తనిఖీలు చేయగా…

సివిల్ సర్వీసెస్..రాసే అభ్యర్థులకు లక్ష ప్రోత్సాహకం..రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం

సివిల్ సర్వీసెస్.. దేశవ్యాప్తంగా ఇది నిరుద్యోగులందరి స్వప్నం.. దీన్ని సాకారం చేసుకోవాలని లక్షల మంది కల. వందల మంది మాత్రమే తమ గమ్యాన్ని చేరుకుంటారు. మేధో సంపత్తి, క్రమశిక్షణ, అంకితభావం ఎంత ఉన్నప్పటికీ అవసరమైన శిక్షణ, స్టడీ మెటీరియల్ లభించక తమ…

ఇంటర్వూస్ కి సిద్ధం అవుతున్నారా ఐతే మీకోసమే ఈ InterviewBoss.ai

InterviewBoss.ai అనేది AI- పవర్డ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్లాట్‌ఫారమ్, ఇది ఉద్యోగార్ధులకు రాణించడంలో సహాయపడటానికి రూపొందించబడింది. అభ్యర్థులు తమ ఇంటర్వ్యూలకు పూర్తిగా సిద్ధమయ్యారని నిర్ధారించుకోవడానికి ఇది అనేక రకాల ఫీచర్లను అందిస్తుంది.