Category: Crime

దిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం – నోట్ల కట్టల కలకలం, వెంటనే బదిలీకి సుప్రీం కొలీజియం ఆదేశం

దిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో ఆయన ఇంట్లో భారీగా లెక్కలో చూపని నోట్ల కట్టలు బయటపడటంతో వివాదం మరింత ముదిరింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి…

మైనర్ బాలిక అపహరణ, అత్యాచారం: ఆరుగురు అరెస్ట్

వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసి వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలు ముస్కు లత వ్యభిచార వృత్తిలో నూతన బాలికలను మోసపుచ్చి తీసుకురావడం ద్వారా డబ్బు సంపాదించేందుకు కుట్ర…

మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో నేడు తుది తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్య కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎనిమిది మంది పై న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. కేసు నేపథ్యం: అమృత వర్షిణి,…

వరంగల్ జిల్లాలో విషాదం : స్వగ్రామానికి బయలుదేరిన కుటుంబాన్ని మృత్యువు కాటేసింది

వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామం వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తండ్రి, కుమార్తె, కుమారుడు మరణించగా, భార్య ప్రాణాలతో బయటపడింది. ప్రమాదానికి దారితీసిన పరిణామాలు:…

క్రిప్టో కరెన్సీ మోసం కేసులో కాజల్, తమన్నా విచారణ 

పుదుచ్చేరి పోలీసులు క్రిప్టో కరెన్సీ మోసం కేసులో ప్రముఖ నటీమణులు కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాలను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో నితీశ్ జైన్, అరవింద్ కుమార్‌లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి, క్రిప్టో కరెన్సీలో…

కొత్తగూడెంలో కిడ్నాప్, లైంగిక దాడి యత్నం: ఆటో డ్రైవర్ అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం జరిగిన దారుణ ఘటనలో, కరకగూడెం గ్రామానికి చెందిన యువతి కిడ్నాప్‌కు గురై, లైంగిక దాడి యత్నం నుండి తప్పించుకుంది. ఈ ఘటనలో నిందితుడు ఆటో డ్రైవర్ గుగులోత్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు: యువతి,…

సూర్యాపేట జిల్లాలో సంచలన పరువు హత్య – ప్రేమ వివాహం కారణంగా యువకుడి హత్య

సూర్యాపేట జిల్లా, పిల్లలమర్రి వద్ద ఇటీవల జరిగిన పరువు హత్య కేసు సంచలనంగా మారింది. మామిళ్ల గడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ (మాల బంటి) అనే యువకుడి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సోమవారం మృతదేహం మూసీ కాలువ కట్టపై గుర్తించబడిన…

బంజారాహిల్స్‌లో జ్యువెలరీ షాప్‌లో రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అపహరణ; షాప్ మేనేజర్ అదృశ్యం

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఓ జ్యువెలరీ షాప్‌లో రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. గత రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో, షాప్ మేనేజర్ సుకేతు షా అదృశ్యం అయ్యాడు, అతని…

ఆసుపత్రి బాత్రూంలో అబార్షన్ అయింది అని నమ్మించిన మహిళా

TG: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ధరావత్ పల్లవి అనే వివాహిత 9 నెలలుగా గర్భవతి అని కుటుంబ సభ్యులు, సమాజాన్ని నమ్మించి మోసం చేసింది. జనగామ MCH ఆసుపత్రిలో నొప్పులు వస్తున్నాయంటూ చేరి, బాత్రూంలో అబార్షన్ అయిందని, బాబు డ్రైనేజీలో…

బెంగళూరు రామేశ్వరం పేలుడు కేసులో NIA చార్జ్‌షీట్‌ దాఖలు

బెంగళూరు రామేశ్వరం పేలుడు కేసులో NIA చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఐసిస్‌ ఆల్‌ హింద్‌ గ్రూప్‌కు చెందిన ముసవిర్‌, మతీన్‌, మునీర్‌, షరీఫ్‌లపై అభియోగాలు మోపింది. నిందితులు డార్క్‌వెబ్‌ ద్వారా పరిచయాలు పెంచుకుని, ఐసిస్‌ సౌత్‌ ఇండియా చీఫ్‌ అమీర్‌తో కలిసి…

error: Content is protected !!