Category: Andhra

డ్యూయల్ సిమ్ వినియోగదారులకు ట్రాయ్ కొత్త నిబంధన

ట్రాయ్ కొత్త రూల్‌: కేవలం రూ.20 రీఛార్జితో సిమ్‌ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోండి ఇప్పటికే డ్యూయల్‌ సిమ్‌ వినియోగదారులకు ఓ పెద్ద గుడ్‌న్యూస్. ట్రాయ్‌ తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం, మీ సిమ్‌కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవడానికి కేవలం రూ.20 రీఛార్జి చెల్లిస్తే…

కృష్ణా నదీ జలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ట్రైబ్యునల్-II (కేడబ్ల్యూడీటీ-II) ఎదుట బలమైన వాదనలు వినిపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం (1956 సెక్షన్ 3) ప్రకారం నీటి కేటాయింపులు…

తిరుపతి ఘటనపై సీపీఎం బివి రాఘవులు తీవ్ర విమర్శలు

విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ముఖ్యంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను ప్రస్తావిస్తూ దీనిని తీవ్ర విషాదకరంగా అభివర్ణించారు. ప్రధానిపై ఆరోపణలు…

తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

తిరుమలలో వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు సేకరించిన నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేశారు. నివేదికలో ప్రధాన…

ఆరోగ్యశ్రీ పథకంపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

పేదవాడి ఆరోగ్యానికి అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రికగా పేరుగాంచిన ఈ పథకం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న…

చౌటుప్పల్‌లో గంజాయి రవాణా ముఠా అరెస్ట్: ముగ్గురు పట్టుబాటు, ఇద్దరు పరారీలో

చౌటుప్పల్: అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల రాకెట్‌ను చౌటుప్పల్ పోలీసులు, ఎల్‌బీ నగర్ జోన్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌ఓటీ) సంయుక్తంగా ఛేదించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ముద్దాయిల…

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం: ఆంధ్రప్రదేశ్ లో దంచికొట్టనున్న వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ప్రకటన ప్రకారం, నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలహీనపడే సూచనలు ఉన్నా,…

దళిత ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత పోతుల విఘ్నేశ్వరరావు (పి.వి.రావు)

పోతుల విఘ్నేశ్వరరావు (పి.వి.రావు) దళితుల హక్కుల కోసం జీవనాంతం పోరాడిన సామాజిక ఉద్యమకారుడు. 1949 మే 10న తూర్పు గోదావరి జిల్లా దేవగుప్తం గ్రామంలో జన్మించిన రావు, దళిత మాల మహానాడును స్థాపించి షెడ్యూల్డ్ కులాలను ఎ, బి, సి, డి…

కర్నూలు: పతనమైన టమోటా ధరలు, పత్తకొండ మార్కెట్‌లో కిలో టమోటా రూ.1

కర్నూలు జిల్లాలోని పత్తకొండ మార్కెట్‌లో టమోటా ధరలు పతనమయ్యాయి. ప్రస్తుతం కిలో టమోటా ధర రూ.1 మాత్రమే ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులు తమ పంటలు సరైన ధరకు అమ్మకాలు చేయలేకపోతున్నారు, దీంతో గిట్టుబాటు ధర లేకుండా టమోటాలు…

నంద్యాల: డోన్‌లో క్రిప్టో కరెన్సీ పేరిట భారీ మోసం

క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో రూ.25 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసం డోన్‌లో వెలుగుచూసింది. రామాంజనేయులు అనే వ్యక్తి “రూ.లక్ష పెట్టుబడిపెడితే నెలకు రూ.10 వేలు రాబడిగా అందుతుందని” చెబుతూ కర్నూలు, నంద్యాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 300 మందికి పైగా…

error: Content is protected !!