Category: Career

జైపూర్, మందమర్రి కేజీబీవీల్లో హెడ్ కుక్ పోస్టులు

TG: జైపూర్, మందమర్రి కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న హెడ్ కుక్ పోస్టులకు స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారులు కొమ్మెర రాధాకృకిష్ణ, జాడి పోచయ్య సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.దరఖాస్తుదారులు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలని, స్థానికులై ఉండి,…

జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి అనుమతి

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,280 పోస్టులు ఉండగా.. వాటిలో 1654 గెస్ట్ లెక్చరర్స్, 449 కాంట్రాక్ట్ లెక్చరర్స్, 96…

వివిధ బోర్డు పరీక్షల్లో 65 లక్షల మంది స్టూడెంట్స్ ఫెయిల్ : కేంద్రం

గత ఏడాది 6.5 మిలియన్లకు పైగా విద్యార్థులు అన్ని రకాల బోర్డు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోని 56 ప్రభుత్వ సంస్థలు, మూడు కేంద్ర బోర్డుల్లో జరిపిన పరిశోధనల ఫలితాల ఆధారంగా ఈ వివరాలను…

అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం 2024-25 విద్యాసంవత్సరానికిగాను విదేశీ విద్యాలయాల్లో ఉన్నత విద్య కోసం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ లోని అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఎస్సీ విద్యార్థులకు రూ.20 లక్షల ఉపకార వేతనం కోసం…

హైదరాబాద్‌లో ట్రైజిన్ (Trigyn) ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ 6 నెలల్లో ప్రారంభం.. వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు,శిక్షణ

ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ (Trigyn Technologies Limited) హైదరాబాద్ లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది.అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలోని…

సివిల్ సర్వీసెస్..రాసే అభ్యర్థులకు లక్ష ప్రోత్సాహకం..రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం

సివిల్ సర్వీసెస్.. దేశవ్యాప్తంగా ఇది నిరుద్యోగులందరి స్వప్నం.. దీన్ని సాకారం చేసుకోవాలని లక్షల మంది కల. వందల మంది మాత్రమే తమ గమ్యాన్ని చేరుకుంటారు. మేధో సంపత్తి, క్రమశిక్షణ, అంకితభావం ఎంత ఉన్నప్పటికీ అవసరమైన శిక్షణ, స్టడీ మెటీరియల్ లభించక తమ…

ఇంటర్వూస్ కి సిద్ధం అవుతున్నారా ఐతే మీకోసమే ఈ InterviewBoss.ai

InterviewBoss.ai అనేది AI- పవర్డ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్లాట్‌ఫారమ్, ఇది ఉద్యోగార్ధులకు రాణించడంలో సహాయపడటానికి రూపొందించబడింది. అభ్యర్థులు తమ ఇంటర్వ్యూలకు పూర్తిగా సిద్ధమయ్యారని నిర్ధారించుకోవడానికి ఇది అనేక రకాల ఫీచర్లను అందిస్తుంది.

త్వరలో యూపీఎస్సీ తరహాలో జాబ్‌ క్యాలెండర్‌ : CM రేవంత్‌రెడ్డి

త్వరలో యూపీఎస్సీ తరహాలో జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఏటా మార్చి 31లోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు తెప్పించి జూన్‌ 2న నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబరు 9లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకురానున్నామని…

error: Content is protected !!