Category: Khammam

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖమ్మం పట్టణంలోని 16వ డివిజన్ దంసాలపురంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ముంపు బాధితులతో మాట్లాడి పునరావాస చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. వరద నివారణలో ప్రభుత్వం సహకారం లేదని స్థానికులు పేర్కొన్నారు.…

ఖమ్మంలో రోడ్డు ప్రమాదం…ఒకరు మృతి

ఖమ్మం గ్రామీణ మండల పరిధిలోని ఎంవీపాలెం గ్రామానికి చెందిన నిదిగొండ పెద్దభిక్షం (50), వరలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. దంపతులిద్దరూ రెడ్డిపల్లిలోని ఓ ఫంక్షన్‌ హాల్లో పనిచేస్తూ అక్కడే మూడు చక్రాల బండిపై ఐస్‌క్రీం విక్రయించుకుంటూ జీవిస్తున్నారు. సాయంత్రం వీరిద్దరూ బండి…

పివి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి : సామాజిక సేవకులు కర్నె బాబూ రావు

పివి కాలనీ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ పోలీసు, ఎక్సైజ్ శాఖల సమన్యయం తో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలని కోరుతూ మణుగూరు సామాజిక సేవకులు కర్నె బాబురావు బుధవారం నాడు ఏరియా యస్ ఓ టు జిఎం…

సింగరేణిలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల నియంత్రణకు ప్రత్యేక కమిటీలు

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల నియంత్రణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తూ యాజమాన్యం చర్యలు చేపట్టింది. అన్నిచోట్ల అంతర్గత ఏరియా స్థాయి ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయాలని మూడు రోజుల క్రితం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది..…

సింగరేణి గనుల సమీపంలో బెల్ట్ షాపులు బంద్ చేయించండి : సామాజిక సేవకుడు కర్నే బాబురావు

మణుగూరు గనుల సమీపంలో బెల్ట్ షాపులు కార్మికులను రా రమ్మని ఆకర్షిస్తున్నాయని తద్వారా ప్రమాదాలకు కారణ భూతం అవుతున్నాయని తక్షణమే బెల్ట్ షాపులు బంద్ చేయించాలని కోరుతూ సామాజిక సేవకులు కర్నే బాబురావు సింగరేణి మణుగూరు ఏరియా ఎస్ ఓ టు…

దళిత మహిళ హత్య హేయం: భద్రాద్రి ఎస్పీ

మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకున్న మహిళను పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయి స్టులు కిరాతకంగా హత్య చేశారని ఎస్పీ బి. రోహిత్ రాజ్ అన్నారు. ఈ ఘటన హేయనీయమని అన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పు కొనే…

కొత్తగూడెం ప్రగతి మైదానం వేడుకలకు రానున్న మంత్రి తుమ్మల

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా కొత్తగూడెంలోని ప్రగతి మైదాన్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై గురువారం ఉదయం 9:45 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసుల నుంచి…

కారేపల్లి గిరిజన గురుకుల పాఠశాలలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

కారేపల్లి మండలంలోని గాంధీనగర్ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాలను ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.వసతి గృహంలో సౌకర్యాలు,ఆహారంపై పూర్తిస్థాయి పరిశీలన చేపట్టారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఏసీబీ అధికారుల బృందం…

వన మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో చండ్రుగొండ రేంజ్,పోకలగూడెం, బీట్ బెండలపాడు అటవీ ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో…

మురికి కూపాలుగా మారుతున్న సింగరేణి వీధులు పట్టించుకోని అధికారులు

ఒకప్పుడు పరిశుభ్రతతో పాటు పరిసరాల నిర్వహణకు పేరుగాంచిన సింగరేణి కాలనీలు ప్రస్తుతం వీధుల్లో ఉన్న క్లీనింగ్ వర్కర్లు లేకుండా చెత్త కుప్పలు పడిపోతున్నాయి. ఈ కాలనీల దయనీయ స్థితి ఆందోళన కలిగించే విషయమే కాకుండా వ్యాధులు మరియు ఆరోగ్య ప్రమాదాలకు మూలాధారం…