Category: Khammam

కొత్తగూడెం క్లబ్‌లో అవకతవకలపై కలెక్టర్ కు గిరిజన సంఘాల ఫిర్యాదు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా గిరిజన సంఘ నాయకులు కొత్తగూడెం క్లబ్‌లో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు చేశారు. పూర్తిగా గిరిజనులు నివసించే ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం జిల్లాలో, సింగరేణి, ప్రభుత్వ సహాయంతో స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం…

సింగరేణి GM కె.శ్రీనివాసరావు, వెల్ఫేర్ & ఆర్.సి. పదవి విరమణ, ఘనంగా సన్మానం

హెడ్ ఆఫీస్ కార్పొరేట్ నందు వెల్ఫేర్ & ఆర్.సి,జి.ఎం గా విధులు నిర్వహిస్తూ ది.31.01.2025 న పదవి విరమణ చేయుచున్న కె.శ్రీనివాసరావు,సింగరేణి సంస్థ నందు వెల్ఫేర్ ఆఫీసర్ గా ఉద్యోగాన్ని ప్రారంభించి, జి.ఎం, వెల్ఫేర్ & ఆర్.సి గా కార్పొరేట్ నందు…

ఎల్లందు జీఎం ను మర్యాదపూర్వకంగా కలిసిన ఐఎన్టీయుసి నాయకులు

ఎల్లందు జనరల్ మేనేజర్ (జీఎం) కృష్ణయ్యను కేజీఎం, ఎల్లందు ఏరియా ఐఎన్టీయుసి వైస్ ప్రెసిడెంట్లు ఎండీ రజాక్, వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఎల్లందులో కొత్త ఓసీ (ఓపెన్ కాస్ట్) ఏర్పాటు జరుగుతుండగా, దానికి అవసరమైన మానవ వనరులను పీవీకే…

క్యాజువల్ లీవ్స్ మంజూరుకు కృషి చేసిన INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కు నాయకుల కృతజ్ఞతలు

సింగరేణి నోటిఫికేషన్ 02/2022 ద్వారా రిక్రూట్ అయిన 176 జూనియర్ అసిస్టెంట్‌లకు 2023 సంవత్సరానికి సంబంధించి 11 క్యాజువల్ లీవ్స్ మంజూరు చేయటంలో INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు చేసిన కృషి వల్ల వారికి రావాల్సిన లీవ్‌లు అందించడం…

ప్రైవేట్ రంగంలో గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం రంగాపురంలో సేవాలాల్ సేన మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ పాల్గొని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు గిరిజన రిజర్వేషన్లను ప్రైవేట్ రంగంలో…

కొత్తగూడెం: వర్క్ షాప్‌లో సెమీ క్రిస్మస్ ఘనంగా నిర్వహణ

బుధవారం (18-12-2024) కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్‌లో క్రిస్టియన్ సోదరులు, వర్క్ షాప్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శాలెం రాజు, డాక్టర్…

నగరపాలక సంస్థ దిశగా కొత్తగూడెం

రాష్ట్రంలో మరో నగరపాలక సంస్థ ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 కార్పొరేషన్లకు తోడుగా కొత్తగూడెం పురపాలక సంస్థను నగరపాలక సంస్థగా మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్తగూడెం, పాల్వంచ పురపాలక సంస్థలతో…

AMC కాలనీలో దళితుల డబుల్ బెడ్ రూమ్ సమస్యపై సమావేశం

AMC కాలనీలో దళిత ప్రజా సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లాడి జయరాజు నేతృత్వంలో జరిగిన సమావేశంలో స్థానికంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ లోపాలపై చర్చించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అన్యాయం:జయరాజు మాట్లాడుతూ, రోజువారీ కూలీపై ఆధారపడి…

విద్యార్థుల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలి: కోట శివశంకర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై భారీ ధర్నా జరిగింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ నేతృత్వంలో విద్యార్థులు పాకెట్ మనీ,…

కార్మికుల సంక్షేమం కోసం నిరంతర పోరాటం :ఐ.ఎన్.టి.యు.సి

కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్* కొత్తగూడెం ఏరియా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ఐ.ఎన్.టియు.సి యూనియన్ కృషి చేస్తుంది అని తెలియజేస్తూ కార్మికుల అనుమతి మేరకే ఐఎన్టీయూసీ యూనియన్ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టామని , కల్లబొల్లి మాటలు చెప్పి…

error: Content is protected !!