స్థానిక సంస్థల ఎన్నికల్లో గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇవ్వాలి – రవి రాథోడ్ డిమాండ్
టేకులపల్లి మండలంలో జరిగిన మీడియా సమావేశంలో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు రిజర్వేషన్ అమలు చేయాల్సినప్పటికీ,…