హైదరాబాద్‌లో విద్యా సంస్థల్లో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి: విద్యార్థుల ఆవేదన
హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అనేక సమస్యలు ఉలిక్కిపడేలా ఉన్నాయి. తాగునీటి కొరత, మరుగుదొడ్ల అభావం, టీచర్ల కొరత వంటి ఇబ్బందులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పర్యటించి…