తెలంగాణ సలహాదారుగా కేశవరావు నియామకం
తాజా పరిణామంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు నియమితులయ్యారు. కేబినెట్ హోదాతో ప్రజా వ్యవహారాల సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. KK భారసా నుండి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత మరియు తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా…