తెలంగాణ ప్రభుత్వం అనర్హుల పెన్షన్ రికవరీ కోసం నోటీసులు
అనర్హుల నుంచి పెన్షన్ మొత్తాలను రికవరీ చేయాలని అధికారులను ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు అందుకున్న వారి నుంచి రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనర్హులు అందుకున్న పింఛన్దారులకు నోటీసులు…