అంబేడ్కర్‌పై హేయమైన వ్యాఖ్యలు: అమిత్ షా ఇంటి ముట్టడికి సిద్ధమని విద్యార్థి జేఏసీ శ్యామ్ మహర్ హెచ్చరిక
హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును ప్రస్తావిస్తూ, ఆయన పేరును వదిలి దేవున్ని తలిస్తే స్వర్గానికి వెళతారని చేసిన వ్యాఖ్యలను విద్యార్థి నిరుద్యోగ జేఏసీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు వెలిశాల శ్యామ్ మహర్ తీవ్రంగా ఖండించారు.…