తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆమోదించి, డిసెంబరు 9న అవతరణ ఉత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదిస్తూ ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ తల్లి జాతి అస్తిత్వం, ఆత్మగౌరవ ప్రతీకగా ఉండడంతో, ఆమె చిత్ర రూపాన్ని…