హైదరాబాద్‌లో ట్రైజిన్ (Trigyn) ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ 6 నెలల్లో ప్రారంభం.. వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు,శిక్షణ
ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ (Trigyn Technologies Limited) హైదరాబాద్ లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది.అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలోని…