Category: Telangana

భద్రాచలం ఘటన బాధాకరం పంచాయితీ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలి : ఏజెన్సీ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు లాల్ సింగ్ నాయక్

భద్రాచలం ఘటన బాధాకరం పంచాయితీ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే రిమాండ్ చేయాలి ఈరోజు భద్రాచలంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న 6 అంతస్తుల బిల్డింగు కుప్పకూలి కొందరు మరణించిన విషయం తెలుసుకొని ఏజెన్సీ పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక…

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీ, సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామపంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందింది. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు దీనిని ప్రకటించారు. శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు…

భద్రాద్రి కొత్తగూడెంలో మాలమహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు మంగళవారం మాలమహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ నేతృత్వంలో మాలమహానాడు సభ్యులు పాల్గొన్నారు. నిరసన అనంతరం జిల్లా కలెక్టర్‌కు నాలుగు ప్రధాన డిమాండ్లతో మెమొరాండం అందజేశారు:…

డ్యూటీలో పొగ తాగిన ఆర్టీసీ డ్రైవర్ – ప్రశ్నించిన అధికారిని అవమానించిన ఘటన

క్షమాపణ చెప్పిన బస్ భవన్ డ్రైవర్ పై విచారణకు ఆదేశం పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ మాచన రఘునందన్ కు ఆర్టీసీ బస్ లో చేదు అనుభవం ఎదురైంది.బస్ నడుపుతూ దమ్ము…

భట్టి విక్రమార్క తెలంగాణ బడ్జెట్ హైలైట్స్

ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. స్కూల్స్‌లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్‌తో పాటు ఉచిత వసతులు అందుబాటులోకి రానున్నాయి. గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40%, కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంపు చేశారు. విద్యార్థులకు ఉచిత…

ప్రాతినిధ్య సంఘం GM స్థాయి స్ట్రక్చర్ కమిటీ అంశాలను ఏరియా జిఎంకి ఇచ్చిన INTUC వైస్ ప్రెసిడెంట్ రజాక్

1) వి కే ఓ సి పి ప్రైవేట్ వారితో కాకుండా సింగరేణి యాజమాన్యం చేయాలి, కార్మికులందరినీ ఏరియాలోని అడ్జస్ట్ చేయాలి.2) జే వి ఆర్ ఓ సి పి నందు డంపర్స్, డోజర్స్, శవల్స్, గ్రేడర్స్, ఎస్కార్ట్స్ కాలం చెల్లిన…

తెలుగు రాష్ట్రాల్లో భగభగమంటున్న ఎండలు: వాతావరణ శాఖ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగమంటున్నాయి. మార్చిలోనే మే నెల వేడిమి కనిపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఎండ దాహం చేసేస్తోంది. ఇప్పటికే 42°C దాటిన ఉష్ణోగ్రతలు వడగాలులతో కలసి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అత్యవసర…

జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పర్యటన వివరాలు

🔶 తేదీ : 17-03-2025 🔹 06:30 AM గూడూరు మచ్చర్ల నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం లోని సీతాయిగూడెం గ్రామానికి బయలుదేరుతారు.🔹 09:00 AM చంద్రుగొండ మండలం సీతాయిగూడెం లోని ప్రాజెక్టు ని ప్రభుత్వ అధికారులతో సందర్శిస్తారు.🔹…

మాల మహానాడు ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కొప్పుల రామారావు

మాల మహానాడు ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కొప్పుల రామారావును నియమించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఎర్రమల రాములు ఈ నియామకాన్ని ప్రకటించారు. ఖమ్మం 52వ డివిజన్‌కు చెందిన కొప్పుల రామారావు (S/o వెంకటేశ్వర్లు) సరిత క్లినిక్ సెంటర్‌లో సేవలు అందిస్తున్నారు.…

తెలంగాణలో చేనేత కార్మికుల రుణమాఫీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో చేనేత కార్మికులకు ఊరట కలిగేలా ప్రభుత్వం రుణమాఫీ పథకానికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది చేనేత కార్మికులకు ఆర్థిక భారం తగ్గనుంది. ప్రభుత్వం రూ. 33 కోట్ల మేర రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు మంజూరు…

error: Content is protected !!