రాజస్థాన్‌లో రైలు ట్రాక్‌పై సిమెంట్ దిమ్మె పెట్టి కుట్ర
రాజస్థాన్‌లో అజ్మీర్ వద్ద రైలు ప్రమాదానికి కుట్ర. దుండగులు ట్రాక్‌పై సిమెంట్ దిమ్మెను ఉంచి, వేగంగా వచ్చిన రైలు దానిని ఢీకొట్టింది. దీంతో ఇంజిన్ సహా ట్రాక్ కొంత భాగం దెబ్బతింది. లోకో పైలట్ ఆర్పీఎఫ్ అధికారులకు వెంటనే సమాచారం అందించారు.…