Category: National

స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాలు: వాణిజ్య యుద్ధ భయాలు, విదేశీ అమ్మకాల ప్రభావం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఐదో రోజు భారీ నష్టాలు చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్‌ విధిస్తానని ప్రకటించడంతో, అంతర్జాతీయ మార్కెట్లలో వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్లు అమ్మకాల…

BSNL ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్ – 300 రోజుల వ్యాలిడిటీతో అదిరే ఆఫర్

ప్రభుత్వ టెలికం ఆపరేటర్ బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.797 ప్రీపెయిడ్ ప్లాన్‌తో 300 రోజుల వరకు సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా మొదటి 60 రోజుల పాటు అన్ని…

లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం – వికసిత్ భారత్ మా లక్ష్యం

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని మోదీ, దేశ ప్రజలు నాలుగోసారి తనపై విశ్వాసం ఉంచారని అన్నారు. 21వ శతాబ్దంలో 25 శాతం గడిచిపోయిందని, వికసిత భారత్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. గత 10 ఏళ్లలో…

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు హైస్పీడ్ రైల్వే గుడ్‌న్యూస్ – టెండర్ల ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు మధ్య ఎలివేటెడ్ హైస్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణానికి మొదటి అడుగుగా టెండర్లు జారీ చేసింది. ఈ నెల 10 నుండి 24వ తేదీ వరకు టెండర్లు…

కేంద్ర బడ్జెట్‌ 2025: ఆర్థికాభివృద్ధి, వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలకు పెద్దపీట

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25లో భారత ఎకానమీ వృద్ధి 6.4%గా అంచనా, 2025-26లో 6.3-6.8% శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం కోసం 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగించేలా పథకాలు ప్రవేశపెట్టారు. పప్పుధాన్యాల…

డ్యూయల్ సిమ్ వినియోగదారులకు ట్రాయ్ కొత్త నిబంధన

ట్రాయ్ కొత్త రూల్‌: కేవలం రూ.20 రీఛార్జితో సిమ్‌ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోండి ఇప్పటికే డ్యూయల్‌ సిమ్‌ వినియోగదారులకు ఓ పెద్ద గుడ్‌న్యూస్. ట్రాయ్‌ తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం, మీ సిమ్‌కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవడానికి కేవలం రూ.20 రీఛార్జి చెల్లిస్తే…

కృష్ణా నదీ జలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ట్రైబ్యునల్-II (కేడబ్ల్యూడీటీ-II) ఎదుట బలమైన వాదనలు వినిపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం (1956 సెక్షన్ 3) ప్రకారం నీటి కేటాయింపులు…

ఢిల్లీలో ‘BHARATPOL’ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా

భారత కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ రోజు ఢిల్లీలో ‘BHARATPOL’ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ భారతదేశంలో నేరాల విషయంలో ఇంటర్‌పోల్ ద్వారా అంతర్జాతీయ సహాయం పొందేందుకు దేశంలోని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల (LEA) ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు రూపొందించబడింది.…

180 KM వేగంతో వందే భారత్‌ స్లీపర్‌ రైలు

దేశంలో మొట్టమొదటిసారిగా వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను (Vande Bharat Sleeper Train) ఆవిష్కరించడానికి రైల్వే శాఖ ఉత్సాహంగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ రైలు వేగాన్ని క్రమంగా పెంచే పలు పరీక్షలు నిర్వహించి, తాజాగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని…

తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపనల అనుమతికి అంగీకారం – సీఎం రేవంత్ కృతజ్ఞతలు

తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ…

error: Content is protected !!