Category: National

ఒడిశాలో కటక్ రైలు ప్రమాదం – ఒకరు మృతి, 25 మందికి గాయాలు

ఒడిశాలోని కటక్ సమీపంలో నెర్గుండి స్టేషన్ వద్ద ఆదివారం (మార్చి 30) బెంగళూరు-కామాఖ్య ఏసీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. గాయపడిన వారికి మూడు వైద్య బృందాలు చికిత్స…

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కీలక మార్పులు

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను విషయంలో పలు కీలక మార్పులను ప్రతిపాదించారు. ఈ మార్పులు మధ్య తరగతి వర్గాలకు, ముఖ్యంగా వేతన జీవులకు, పెద్ద ఊరటను అందిస్తున్నాయి. రూ. 12…

నలుపును ఎందుకు అవమానించాలి? అది విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్యం : కేరళ చీఫ్‌ సెక్రటరీ శారదా మురళీధరన్‌

1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి శారదా మురళీధరన్‌ కొద్ది నెలల క్రితం కేరళ చీఫ్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రత్యేకత ఏమిటంటే, తన భర్త తర్వాత ఆమె ఈ హోదాలో చేరడం. అయితే, వారి రంగు గురించి జరిగిన కొన్ని కామెంట్లు…

ట్రయల్ కోర్టుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం

సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సాధారణ కేసుల్లో దర్యాప్తు పూర్తయినా బెయిల్ పిటిషన్లు తిరస్కరించడం తగదని పేర్కొంది. ‘‘ప్రజాస్వామ్యంలో పోలీసుల రాజ్యంగా వ్యవస్థ పని చేయకూడదు’’ అని స్పష్టం చేసింది. చిన్న కేసుల్లో బెయిల్ నిరాకరణ…

ఓటర్‌ ఐడీ – ఆధార్‌ అనుసంధానానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఓటర్‌ ఐడీ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడానికి మంగళవారం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం ఓటర్ల నమోదులో అవకతవకలు తగ్గించడం, నకిలీ ఓటర్లను తొలగించడం లక్ష్యంగా తీసుకున్నది. ప్రధాన నిర్ణయాలు: లబ్ధి: ఈ ప్రక్రియ…

మహా కుంభమేళా భారత శక్తిని ప్రపంచానికి చాటిన వేడుక : ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో మహా కుంభమేళా విజయం గురించి ప్రసంగిస్తూ, ఇది ప్రజలందరి కృషి ఫలితమని, భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచం ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. కుంభమేళా విజయానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తు తరాలకు ఇది గొప్ప…

బ్యాంక్ రికవరీ ఏజెంట్ల ప్రవర్తనపై నియంత్రణలు: మీ హక్కులు ఇవే

బ్యాంక్ రికవరీ ఏజెంట్లు కస్టమర్లను ఇష్టం వచ్చినప్పుడు కాల్ చేయడం, వేధించడం నిబంధనలకు విరుద్ధం. ఆర్‌బీఐ మార్గదర్శకాలు ప్రకారం: కాలింగ్ సమయం: ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సెలవు దినాలు, పండగ రోజుల్లో సంప్రదించకూడదు.…

2014లో ఒక్కడిగా ప్రయాణం మొదలు పెట్టా : పవన్ కల్యాణ్

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో నిర్వహించిన సభలో ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తాను 2014లో ఒక్కడిగా ప్రారంభించిన జనసేన ప్రయాణం, ఈ రోజు ఈ స్థాయికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు.…

4 రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు తాత్కాలి మార్పు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నాలుగు రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు తాత్కాలికంగా మార్చారు. ఈ మార్పులు క్రింది విధంగా ఉన్నాయి: ప్రయాణికులు ఈ మార్పులను గమనించి,…

ప్రణయ్ హత్య కేసు: సుభాష్ శర్మకు మరణ శిక్ష

తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో 2018లో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సుభాష్ శర్మకు (ఏ2) మరణ శిక్షను విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. కేసు నేపథ్యం:…

error: Content is protected !!