Category: Uncategorized

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అరికపూడి గాంధీ

TG: తెలంగాణ శాసనసభలో మూడు కీలక కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అరికపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎన్. పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా కె. శంకరయ్య నియమితులయ్యారు.…

హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు విచారణ రేపు వాదనలు

TG: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్‌ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరారు. హుస్సేన్‌సాగర్‌ పరిరక్షణ బాధ్యత హైడ్రాకు ఉన్నందున వారిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ అభ్యర్థించారు. న్యాయస్థానం రేపు…

చర్లపల్లి టెర్మినల్ రోడ్ల విస్తరణకు సహకారం ఇవ్వండి : సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ

TG: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ మరియు చర్లపల్లి టెర్మినల్‌ రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలంటూ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తారని, రోడ్ల విస్తరణ పనులను వీలైనంత…

ఇండియన్‌ హ్యాండ్లూమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన “చేనేత అభయహస్తం” లోగోను ఆవిష్కరించారు. నేతన్నకు చేయూత పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.290 కోట్ల నిధులు విడుదల చేసినట్లు సీఎం ప్రకటించారు. ఈ…

4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కంటెమ్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేస్తాం

బీఆర్ఎస్ తరఫున న్యాయవాది గండ్ర మోహన్ రావు మాట్లాడుతూ, పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు స్పీకర్‌కు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించడాన్ని సత్కరించారన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే, సుమోటోగా కేసు…

error: Content is protected !!