Category: Uncategorized

ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సూక్ష్మ, చిన్న పరిశ్రమలను పటిష్టం చేయడం ఆర్థిక…

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం (1948)

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1946-1951 మధ్య హైదరాబాదు సంస్థానంలోని జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ రైతులు చేసిన శక్తివంతమైన పోరాటం. ఈ పోరాటం ముఖ్యంగా నిజాం రాజవంశం కాలంలో వ్యవసాయదారులపై అమానుషంగా కొనసాగిన జమీందారీ వ్యవస్థ, మయానాకు (అన్నదాతల నుంచి…

వినాయక నిమజ్జన ఏర్పాట్లపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష, అధికారులకు సూచనలు

గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్విఘ్నంగా సాగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జన ప్రదేశాలను వారు పరిశీలించారు. నిమజ్జన ప్రక్రియ ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని…

ఎందరో మహనీయుల త్యాగఫలం మన తెలంగాణ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోతైన ఆలోచన చేసి ఈ శుభ దినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా జరపాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

సీతారాం ఏచూరి మరణంపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

TG: వామపక్ష యోధుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు జాతికి సీతారాం గారి ప్రస్థానం ప్రత్యేకమని, నాలుగు దశాబ్ధాల ప్రజా జీవితంలో వారు…

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి అరికెపూడి గాంధీ పై జాయింట్ సీపీకి ఫిర్యాదు

TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మరియు కాంగ్రెస్ అనుచరులపై జాయింట్ సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన వారిలో మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల శాంత్ రెడ్డి, సబితా ఇంద్ర…

తాండూర్ పోలీస్ స్టేషన్ లో నాగుపాము కలకలం

TG: వికారాబాద్ జిల్లా తాండూరు పీ ఎస్ లో నాగుపాము కలకం రేపింది. పట్టణ పోలీస్ స్టేషన్లో ఓ నాగుపాము దూరింది. స్టేషన్లో ఉన్న సిబ్బంది నాగుపామును గమనించి వెంటనే స్నేక్ స్నాచర్కు సమాచారం అందించారు. సొసైటీవారు పామును రెస్క్యూ చేశారు.…

హుస్సేన్‌సాగర్‌లో యధావిధిగా గణేష్‌ నిమజ్జనాలు : హైకోర్టు

TG: హుస్సేన్‌సాగర్‌లో యధావిధిగా గణేష్‌ నిమజ్జనాలు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. 2021లో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయన్నారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను తిరస్కరించారు, పిటిషనర్ ఆధారాలు చూపలేకపోవడంతో. నిమజ్జనం చివరి సమయంలో పిటిషన్‌ సరికాదని పేర్కొన్నారు. హైడ్రాను ప్రతివాదిగా చేర్చేందుకు కోర్టు…

సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.2కోట్లు అందజేసిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర నష్టo వాటిల్లగా..వారిని ఆదుకునేందుకు.. ప్రభుత్వానికి తనవంతుగా చేయూత నిచ్చేందుకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ముందుకొచ్చారు. హైదరాబాద్ రేస్ క్లబ్ డైరెక్టర్ అయిన ఎంపీ మరో డైరెక్టర్ నరసింహా…

తెలంగాణ అభివృద్ధి కోసం 16వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

TG: తెలంగాణ మరింత పురోభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16వ ఆర్థిక సంఘానికి సహాయం కోరారు. రుణ భారాన్ని తగ్గించేందుకు సహాయం, మద్దతు ఇవ్వాలని, రుణాలను రీ స్ట్రక్చర్ చేసే అవకాశం లేదా అదనపు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి…