పరిశీలనలో న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని పరిశీలిస్తోంది. న్యాయవాదుల సంక్షేమ నిధిని పెంచడంతో పాటు హౌసింగ్, సంక్షేమ పథకాలపై కూడా ఆలోచన చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ న్యాయవాదుల…