Category: Uncategorized

పరిశీలనలో న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని పరిశీలిస్తోంది. న్యాయవాదుల సంక్షేమ నిధిని పెంచడంతో పాటు హౌసింగ్, సంక్షేమ పథకాలపై కూడా ఆలోచన చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ న్యాయవాదుల…

ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు స్పందన

ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 30 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. భక్తుల భద్రతను నిర్ధారించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి…

తెలంగాణ గ్రూప్ 2 ప్రశ్నలపై అభ్యర్థుల ఆందోళన

తెలంగాణ గ్రూప్ 2 రెండో రోజు పరీక్షలో రాష్ట్ర చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు లేకపోవడం అభ్యర్థుల్లో ఆందోళనకు దారితీసింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలించిన నేతల పేర్లతో ప్రశ్నలు రావడం, సంబంధం లేని అంశాలను ప్రశ్నపత్రంలో చేర్చడంపై అభ్యర్థులు విమర్శలు చేశారు. “తెలంగాణ…

తెలంగాణ విద్యార్థుల సమస్యలపై వినతి పత్రం :కోటా శివశంకర్

విద్యా కమిషన్ చైర్మన్ ను కలిసి వినతి పత్రం సమర్పణ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ చైర్మన్ ఆకునూరి మురళి గారికి వినతి పత్రం అందించారు. విద్యార్థుల సమస్యలు:…

విజయవంతమైన మాలల సింహగర్జన సభ

కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన మాలల సింహగర్జన సభ విజయవంతం కావడంతో పేరు పేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 1, 2024న నిర్వహించిన ఈ సభ మాలల…

సినీ గీత రచయిత కులశేఖర్ కన్నుమూత

ప్రసిద్ధ సినీ గీత రచయిత కులశేఖర్ (53) మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్త తెలుగు సినిమా రంగంలో దిగ్భ్రాంతి కలిగించింది. కులశేఖర్‌ తన…

మహబూబాబాద్‌లో పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం

మహబూబాబాద్ జిల్లా మానుకోటలో పోలీసుల వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. “అక్కడ ఎన్నికలు లేవు, గొడవలేమీ జరగలేదు. అయితే లాంగ్ మార్చ్, హెచ్చరికల అవసరం ఏమిటి?” అని విమర్శించారు. శాంతియుతంగా సభ నిర్వహించేందుకు కూడా అవకాశమివ్వకపోవడం దౌర్భాగ్యమన్నారు.”ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది?”…

కుటుంబ సమేతంగా సింగరేణి చైర్మన్ బలరాంని కలిసిన కోట శివశంకర్

కుటుంబ సమేతంగా సింగరేణి చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఐఆర్ఎస్ గారి ని కలిసి సింగరేణి విద్యాసంస్థలని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న సింగరేణి చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం…

ప్రభుత్వ గురుకులాలా? ప్రాణాలు తీసే సంస్థలా?: మాజీ మంత్రి హరీశ్‌రావు

ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో కొనసాగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల అనారోగ్యాలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రభుత్వ పాఠశాలలు ప్రాణాలు తీసే విషవలయాలా?”…

కేసీఆర్ పాలనలో మహిళలకు అన్యాయం: CM రేవంత్ రెడ్డి

CM రేవంత్ రెడ్డి వరంగల్‌ ప్రచారంలో కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “2014-19లో కేసీఆర్‌ కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ఇది ఆయన పాలనలో మహిళలపై అన్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇద్దరు మహిళలకు మంత్రి స్థానం…

error: Content is protected !!