బ్యాంక్ రికవరీ ఏజెంట్ల ప్రవర్తనపై నియంత్రణలు: మీ హక్కులు ఇవే
బ్యాంక్ రికవరీ ఏజెంట్లు కస్టమర్లను ఇష్టం వచ్చినప్పుడు కాల్ చేయడం, వేధించడం నిబంధనలకు విరుద్ధం. ఆర్‌బీఐ మార్గదర్శకాలు ప్రకారం: కాలింగ్ సమయం: ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సెలవు దినాలు, పండగ రోజుల్లో సంప్రదించకూడదు.…