నిజామాబాద్‌లో దారుణం: మహిళపై నలుగురి సామూహిక అత్యాచారం
NZB: నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఓ మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటోలో ఎక్కించుకుని డిచ్‌పల్లి ప్రాంతానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యం చేశారు. బాధితురాలు శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిచ్‌పల్లికి చెందిన వారు ఈ…