Author: admin

వాట్సాప్ ద్వారా బస్సు టిక్కెట్లు : టీజీఎస్ ఆర్టీసీ

రవాణా పరిశ్రమలో చర్చలకు దారితీసిన చర్యలో, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తన వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ ద్వారా బస్సు టిక్కెట్లను విక్రయించాలని ఆలోచిస్తోంది. వాట్సాప్ బిజినెస్ ఇండియా హెడ్ రవి గార్గ్ డిజిటల్ టికెటింగ్ సొల్యూషన్స్ వైపు మొగ్గు…

స్లీపర్ మరియు AC కోచ్‌లలో కన్ఫర్మ్ టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తే జరిమానా : రైల్వే శాఖ

భారతదేశంలో, రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది, భారతీయ రైల్వేలు ఆసియాలో అతిపెద్ద రైలు నెట్‌వర్క్. దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతాన్ని కవర్ చేసే స్థోమత, సౌలభ్యం మరియు విస్తారమైన నెట్‌వర్క్ కారణంగా చాలా మంది రైలు…

ఆంధ్రప్రదేశ్ కు కేరళ కేడర్ ఐఏఎస్ కృష్ణతేజ

కేరళలోని త్రిసూర్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న కృష్ణతేజ కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈయన సేరు బాగా వినిపించింది. గత నెల ఏపీ సచివాలయంలో కృష్ణతేజ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా సమావేశం అయ్యారు కూడా.…

నైని బొగ్గు గనుల్లో తవ్వకాలకు సహకరించండి ఒడిశా CMకు ..భట్టి రిక్వెస్ట్

నైని బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టడానికి సహకరించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అధికారులతో కలిసి ఒడిశాకు వెళ్లిన భట్టి విక్రమార్క.. ఆ రాష్ట్ర సెక్రటేరియట్ లో సీఎం…

జూన్ 25న సంవిధాన్‌ హత్యా దివస్ : అమిత్‌ షా

ఇందిరాగాంధీ 1975 జూన్ 25న అప్పటి ప్రధానిగా తన నియంతృత్వ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ దేశంలో ఎమర్జెన్సీని విధించి భారత ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఏ కారణం లేకుండానే లక్షల మందిని జైల్లో పెట్టి మీడియా గొంతు నొక్కారు. దాంతో భారత ప్రభుత్వం…

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు : డిసిఎస్వో రాథోడ్

పచ్చని చెట్ల తోనే జీవకోటి మనుగడ, ప్రాణ వాయువుకు మూలాధారం పచ్చదనం అని పౌరసరఫరాల శాఖ రంగారెడ్డి జిల్లా సరఫరా అధికారి మనోహర్ కుమార్ రాథోడ్ ఉద్ఘాటించారు.శుక్రవారం నాడు ఆయన తుర్కయాoజాల్ లోని ఓ పెట్రోల్ బంక్ లో వనమహోత్సవంలో భాగంగా…

బ్యాక్‌లాగ్స్‌ క్లియర్‌ చేసుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ ‘వన్‌ టైం ఛాన్స్‌’

పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ) బ్యాక్‌లాగ్స్‌ క్లియర్‌ చేసుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ ‘వన్‌ టైం ఛాన్స్‌’కు అవకాశం కల్పించింది. 2000-2001 నుంచి 2018-19 మధ్య వివిధ విద్యా సంవత్సరాల్లో ఓయూతో పాటు అనుబంధ కళాశాలల్లో చదివి సకాలంలో 4 సెమిస్టర్లు క్లియర్‌ చేయని…

త్రిపురలో విద్యార్థులకు హెచ్‌ఐవి ఎయిడ్స్ బయందోళన కలిగిస్తుంది : అనురాధ రావు

త్రిపుర రాష్ట్రంలో హెచ్‌ఐవీ వైరస్‌ (HIV infection) విజృంభించి, భయాందోళనకు గురి చేస్తుంది.ఈ వ్యాధి కారణంగా అక్కడ 48 మంది విద్యార్థులు మృతి చెందారు . సుమారు 828 మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా గుర్తించినట్లు త్రిపుర స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌…

తెలంగాణ రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించే వీఆర్వో వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కోరారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖను పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

సింగరేణిలో “సిబిఎస్‌ఇ” కి శ్రీకారం

సింగరేణిలో సిబిఎస్‌ఇ అమలుకు చొరవ గత కొన్నేళ్లుగా సింగరేణిలోని విద్యాసంస్థల్లో సిబిఎస్‌ఇ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్) పాఠ్యాంశాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు మూడు నెలల క్రితం సింగరేణి విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏరియాల్లోని ఉద్యోగుల కుటుంబాల…