పెళ్ళికొడుకు వినూత్న ప్రయత్నం “ధూమపానం – మద్యపానం ఆరోగ్యానికి హానికరం” అని పెళ్లి కార్డుపై ముద్రించిన యువకుడు
శ్రీకాంత్ మహేశుని హైదరాబాద్ వాసి అతనో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్…సాఫ్ట్వేర్ అనగానే వీకెండ్ పార్టీలు మందు సిగరెట్లు అనుకోనేరు కాదండోయ్…సమాజానికి తనవంతు ఏదోటి చెయ్యాలి అనే తపన సిగరేట్ మీద పెద్ద పోరాటమే చేస్తున్నాడు,ఈ నెల 22న తన వివాహం నిశ్చయం కాగా…