వయసు మళ్లిన వారిలో ఒంటరిగా నివసించే ధోరణి దేశంలో పెరుగుదల
తాజా అధ్యయనం ప్రకారం, వయసు మళ్లిన వారిలో ఒంటరిగా నివసించే ధోరణి దేశంలో పెరుగుతోంది. ఆర్థిక, సామాజిక స్వతంత్రత దీనికి ప్రధాన కారణమని ‘ఏజ్వెల్ ఫౌండేషన్’ సెప్టెంబరులో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 10,000 మందిలో 14.3% మంది ఒంటరిగా నివసిస్తుండగా, పట్టణాల్లో…