ఆంధ్రప్రదేశ్ కు కేరళ కేడర్ ఐఏఎస్ కృష్ణతేజ
కేరళలోని త్రిసూర్ కలెక్టర్‌గా పనిచేస్తున్న కృష్ణతేజ కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈయన సేరు బాగా వినిపించింది. గత నెల ఏపీ సచివాలయంలో కృష్ణతేజ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా సమావేశం అయ్యారు కూడా.…