పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6Aను సమర్థించిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6Aను రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటుగా సమర్థిస్తూ కీలక తీర్పును వెలువరించింది. 5 న్యాయమూర్తుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు సెక్షన్ 6Aకు మద్దతు తెలుపగా, జస్టిస్ పార్థీవాలా వ్యతిరేకించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, విదేశీయులు పౌరసత్వం పొందినా…